మరో రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ ఆటగాడు, రన్ మిషన్ విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో ఈరోజు నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో కోహ్లీ మరో 26 పరుగులు చేస్తే దక్షిణాఫ్రికా గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో సచిన్, గంగూలీ, ద్రవిడ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
Read Also: ఐపీఎల్: అహ్మదాబాద్ కెప్టెన్‌గా హార్డిక్ పాండ్యా
Also Read
- Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
- Harmanpreet Kaur: ఫియర్లెస్ క్రికెట్ ఆడుతాం.. పాకిస్థాన్‌ను చిత్తు చిత్తుగా ఓడిస్తాం!
- Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
- Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
సచిన్ దక్షిణాఫ్రికాలో 57 వన్డేలు ఆడగా 2,001 పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 29 మ్యాచ్‌లు ఆడిన గంగూలీ 1,313 పరుగులు చేసి రెండో స్థానంలో, 36 మ్యాచ్‌లు ఆడిన రాహుల్ ద్రవిడ్ 1,309 పరుగులతో మూడో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం కోహ్లీ దక్షిణాఫ్రికా గడ్డపై ఆడిన వన్డేల్లో 1,287 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ మరో 26 పరుగులు చేస్తే గంగూలీ రికార్డును, 22 పరుగులు చేస్తే ద్రవిడ్ రికార్డును అధిగమిస్తాడు. ఈ టూర్‌లో సచిన్ రికార్డును బద్దలు కొట్టడం కోహ్లీకి సాధ్యపడకపోవచ్చు. మరోవైపు అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా తప్పుకున్న తర్వాత కోహ్లీ ఆడుతున్న తొలి వన్డే సిరీస్ ఇది. అతడు సెంచరీ చేసి రెండేళ్లు దాటి పోయింది. చివరిసారిగా 2019లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సెంచరీ బాదాడు. మరి కోహ్లీ తన సెంచరీల దాహాన్ని ఈ సిరీస్ ద్వారా తీర్చుకుంటాడో లేదో వేచి చూడాలి.
తాజావార్తలు
-
MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
-
Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
-
Two Trains: ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!