మూడో టెస్టుకు జట్టు కూర్పుపై కోహ్లీ క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా మంగళవారం నుంచి జరగనున్న మూడో టెస్టులో టీమిండియా తలపడనుంది. ఇరు జట్లకు ఇది కీలకమైన టెస్ట్ మ్యాచ్. ఇందులో గెలిచిన జట్టుకు సిరీస్ సొంతం అవుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టు కూర్పుపై క్లారిటీ ఇచ్చాడు. కేప్‌టౌన్ టెస్టుకు తాను సిద్ధంగా ఉన్నానని… ఫిట్‌నెస్ కూడా ఉందని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. అయితే రెండో టెస్టులో గాయపడ్డ సిరాజ్… మూడో టెస్టుకు సిద్ధంగా లేడని కోహ్లీ స్పష్టం చేశాడు.
Read Also: సంచలన నిర్ణయం తీసుకున్న సచిన్.. నిరాశలో అభిమానులు
Also Read
- WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
- India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
- Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
- Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
మరోవైపు పేలవ ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్‌తో తాము మాట్లాడామని.. పంత్ తన తప్పులు తెలుసుకుంటాడని కోహ్లీ విశ్వాసం వ్యక్తం చేశాడు. కెరీర్‌లో ఎదుగుతున్న దశలో ప్రతి ఒక్కరూ తప్పుచేసిన వాళ్లమేనని… పంత్ కూడా తన తప్పు తెలుసుకుని సరిదిద్దుకుంటాడన్నారు. అటు సీనియర్లు పుజారా-రహానే జట్టుకు కీలకమని వ్యాఖ్యానించాడు. శతకాల నిరీక్షణ గురించి కూడా విరాట్ కోహ్లీ నోరువిప్పాడు. తన కెరీర్‌లో ఇలాంటి దశను ఎదుర్కోవడం ఇదేమీ కొత్త కాదన్నాడు. 2014లో ఇంగ్లండ్ పర్యటనలోనూ తనకు చేదు అనుభవం ఎదురైందని… ఆటలో కొన్నిసార్లు తాము ఆశించినట్లు జరగదన్నాడు. జట్టుకు అవసరమైనప్పుడు ఓ బ్యాట్స్‌మెన్‌గా తాను ఎన్ని భాగస్వామ్యాలు నెలకొల్పానన్నదే ముఖ్యమని విరాట్ కోహ్లీ వివరించాడు. కాగా విరాట్ కోహ్లీ చివరగా 2019లో సెంచరీ చేశాడు. 2020, 2021 సంవత్సరాల్లో కోహ్లీ ఒక్క సెంచరీ కూడా కొట్టలేదు.
తాజావార్తలు
-
Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి.. మరో సూపర్‌హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
-
Astrology: సెప్టెంబర్ 13 ఆదివారం దినఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందంటే..!
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!