IND vs SA T20: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్.. ఇదే భారత జట్టు!
- దక్షిణాఫ్రికా- భారత్ మధ్య డిసెంబర్ 9 నుంచి టీ20 సిరీస్..
- ఈ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించిన సెలక్షన్ కమిటీ..
- జట్టులో గిల్, పాండ్యాకు అవకాశం.. రింకూ సింగ్ పై వేటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SA T20i: దక్షిణాఫ్రికా- భారత్ జట్ల మధ్య డిసెంబర్ 9వ తేదీ నుంచి ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కాబోతుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా సెలక్టర్లు జట్టును తాజాగా ప్రకటించారు. ఈ సిరీస్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పునరాగమనం చేస్తున్నాడు. ఈ సిరీస్ కు రింకు సింగ్‌పై వేటుపడినట్లైంది. సఫారీలతో టెస్టు సిరీస్‌లో మెడ నొప్పితో మైదానాన్ని వీడిన గిల్‌ను టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇస్తే శుభ్‌మన్ గిల్ మ్యాచ్‌లు ఆడతాడు.
Read Also: Pyyavula Keshav: ప్రతి అర్జీకి పరిష్కారం చూపించాల్సిందే..
Also Read
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
టీమిండియా తుది జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, సంజూ శాంసన్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.
ఐదు టీ20ల సిరీస్‌ల పూర్తి షెడ్యూల్
* 1st టీ20 – డిసెంబర్ 9 (కటక్)
* 2nd టీ20 – డిసెంబర్ 11 (ముల్లాన్‌పూర్)
* 3rd టీ20 – డిసెంబర్ 14 (ధర్మశాల)
* 4th టీ20 – డిసెంబర్ 17 (లఖ్‌నవూ)
* 5th టీ20 – డిసెంబర్ 19 (అహ్మదాబాద్)
🚨 NEWS 🚨#TeamIndia's squad for the 5⃣-match T20I series against South Africa announced.
Details ▶️ https://t.co/3Bscuq6Gri #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/0bHLCcbwTD
— BCCI (@BCCI) December 3, 2025
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!