IND vs SA: టీమిండియా బ్యాటర్ల ఫ్లాప్ షో.. భారత్ సరిచేసుకోవాల్సిన 3 తప్పులు ఇవే!
- సౌతాఫ్రికా చేతిలో టీమిండియా పరాజయం..
- 76 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం..
- 111 పరుగులకే కుప్పకూలిన సూర్య సేన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SA: నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో భారత జట్టు బ్యాటర్లు దారుణంగా విఫలం అయ్యారు. డకౌట్ అవ్వడం ఈసారి ఇషాన్ కిషన్ వంతైంది. అభిషేక్ శర్మ(15) మరోసారి చెత్త షాట్ ఆడి పెవిలియన్ బాట పట్టాడు. తిలక్ వర్మ(1) ఫామ్ లేమిని కంటిన్యూ చేస్తున్నాడు. జట్టుకు అండగా నిలబడాల్సిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (18) తొందరపడి ఔట్ అయ్యాడు. 5వ స్థానంలో బ్యాటింగ్ కి వచ్చిన వాషింగ్టన్ సుందర్ (11) మ్యాజిక్ చేయకుండానే డకౌట్ కి వెళ్లిపోయాడు. చివరి వరకు శివమ్ దూబే (42) ఒంటరి పోరాటం చేసిన బౌండరీలు కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. హార్థిక్ పాండ్యా (18) హోప్ ఇవ్వకపోగా రింకూ సింగ్(0) వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక బొక్కబోర్లా పడ్డాడు.
Read Also: SURIYA : 2026 సూర్య లైనప్.. కంబ్యాక్ మాములుగా ఉండదు
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
అయితే, సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు ఘోరంగా విఫలం కావడంపై మాజీ క్రికెటర్ సంజయ్ ముంజ్రేకర్ తీవ్రంగా మండిపడ్డాడు. ఈ సందర్భంగా జట్టులో మూడు మార్పులు చేసుకోవాలని సూచించారు. స్పిన్నర్లను బాగా ఎదుర్కునే వారిని బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు పంపాలని సూచించాడు, అలాగే పేసర్లు వేగం తగ్గించి వేసే ‘పీస్-ఆఫ్’ డెలివరీలను ఎదుర్కోవడంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా ఇతర బ్యాటర్లు ఇబ్బంది పడుతుండటాన్ని గుర్తు చేశారు. కుల్ దీప్ ని జట్టులోకి తీసుకుని బౌలింగ్ ని మరింత పటిష్ఠం చేయాలని ముంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Tarun Tejpal: అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్‌పాల్‌కు ఆదేశం
-
Harish Rao : 22A భూములపై హరీశ్ రావు ఫైర్.. ‘కమీషన్ల కోసమే దోపిడీ!’
-
Kaka vs House No 47: పాత ఫార్ములానే రిపీట్ చేస్తున్నారా? చిరు, వెంకీ సినిమాలపై ఆసక్తికర చర్చ!
-
Dhanush: “నాకు యాక్టింగ్ నేర్పిస్తావా?”.. ఇరుముడి పాపతో ధనుష్ వీడియో కాల్ వైరల్
-
Brain Eating Amoeba: మెదడును తినేసిన జీవి.. 8ఏళ్ల చిన్నారి కథలో ఊహించని విషాదం
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!