Home
India Batting Collapse
India Batting Collapse News
-
India vs England: రెండో వన్డేలో ఓటమిపై కెప్టెన్ గిల్ అసంతృప్తి.. వాళ్లే కారణం..!
India vs England: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలవడంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఓటమిపై స్పందిస్తూ జట్టు చేసిన తప్పులను అంగీకరించాడు. మంచి ఆరంభం లభించినప్పటికీ దానిని భారీ స్కోరుగా మలచలేకపోవడమే ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు. అయితే, టాస్… -
England vs India 2nd ODI: భారత్ విజయాన్ని అడ్డుకున్న జో రూట్…! కోహ్లీ, అయ్యర్ పోరాటం వృథా..
England vs India 2nd ODI: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు మరోసారి బ్యాటింగ్ వైఫల్యంతో నిరాశపరిచింది. కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దీంతో జూలై 19న లార్డ్స్‌లో జరిగే మూడో వన్డే సిరీస్ విజేతను నిర్ణయించనుంది. టాస్ అనంతరం తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఆశించిన ఆరంభం లభించలేదు. రోహిత్… -
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
India Women vs SA Women: బెనోనీ వేదికగా జరిగిన ఐదవ టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మహిళల జట్టు 23 పరుగుల తేడాతో భారత మహిళల జట్టుపై ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో టీమ్ ఇండియా 132 పరుగులకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ లారా వోల్వార్డ్ మరోసారి అదరగొట్టింది. ఇన్నింగ్స్ ఆరంభం నుండి దూకుడుగా… -
IND vs SA: టీమిండియా బ్యాటర్ల ఫ్లాప్ షో.. భారత్ సరిచేసుకోవాల్సిన 3 తప్పులు ఇవే!
IND vs SA: నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో భారత జట్టు బ్యాటర్లు దారుణంగా విఫలం అయ్యారు. డకౌట్ అవ్వడం ఈసారి ఇషాన్ కిషన్ వంతైంది. అభిషేక్ శర్మ(15) మరోసారి చెత్త షాట్ ఆడి పెవిలియన్ బాట పట్టాడు. తిలక్ వర్మ(1) ఫామ్ లేమిని కంటిన్యూ చేస్తున్నాడు. జట్టుకు అండగా నిలబడాల్సిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (18) తొందరపడి ఔట్ అయ్యాడు. -
Gautam Gambhir: మెల్బోర్న్లో గౌతమ్ గంభీర్ స్ట్రాటజీ మిస్ ఫైర్..
Gautam Gambhir: మెల్బోర్న్లోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో శుక్రవారం భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో భాగంగా ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే భారత జట్టు ప్రారంభం నుంచే ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించింది. దీంతో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. భారత జట్టు 18.4 ఓవర్లలో 125 పరుగులు మాత్రమే చేసి ఆల్ ఔట్ అయ్యింది.… -
Oval Test: అయ్యో దేవుడా.. కీలక సమయంలో ఇంగ్లండ్‌కు భారత్ ఫ్రీ గిఫ్ట్!
Shubman Gill’s Run-Out Video: లండన్‌లోని ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్ట్‌లో భారత్ కష్టాల్లో పడింది. మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. జోష్ టంగ్ వేసిన 35.4 ఓవర్‌కు సాయి సుదర్శన్ (38) ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ 38 ఓవర్లలో నాలుగు వికెట్స్ కోల్పోయి 112 రన్స్ చేసింది. కరుణ్ నాయర్ (4), రవీంద్ర జడేజా (1)లు క్రీజులో ఉన్నారు. వరుణుడి అంతరాయాల నడుమ ప్రస్తుతం మొదటి రోజులో మూడో సెషన్…
తాజావార్తలు
-
Sonia Gandhi: రాజీవ్ గాంధీ ప్రధాని కావడం నాకు ఇష్టం లేదు.. సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Arnab Cyclone Alert: తీరానికి సమీపంలో ‘అర్నబ్’ తుఫాన్.. మరో 12 గంటలు అత్యంత అప్రమత్తం!
-
Arnab Cyclone: కోనసీమకు కాళరాత్రి.. గజగజ వణుకుతున్న లంక గ్రామాలు
-
KPHB Incident: కేపీహెచ్బీలో కన్నీటి విషాదం.. చిన్నారితో సహా పశ్చిమ బెంగాల్ దంపతుల ఆత్మహత్య..
-
AP Cyclone Alert: 160 కి.మీ. వేగంతో గాలులు.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. సీఎం వార్నింగ్..
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!