India Super 8 Schedule: సూపర్ 8లో టీమిండియా ప్రత్యర్ధులు ఫిక్స్.. మ్యాచ్‌ల పూర్తి జాబితా ఇదిగో!
- సూపర్ 8లో టీమిండియా ప్రత్యర్ధులు..
- ఫిబ్రవరి 22న దక్షిణాఫ్రికాతో..
- ఫిబ్రవరి 26న జింబాబ్వేతో..
- మార్చి 1న వెస్టిండీస్‌తో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Super 8 Schedule: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా లీగ్ స్టేజి లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ..అద్భుత ప్రదర్శనతో సూపర్ 8కు అర్హత సాధించింది. గ్రూప్ దశలో వరుసగా మూడు విజయాలు సాధించిన భారత్ జట్టు సూపర్ ఫేమ్ తో అజేయంగా కొనసాగుతుంది. భారత్ మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 7న USAపై విజయంతో ప్రారంభించింది. తరువాత ఫిబ్రవరి 12న నమీబియాపై భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 15న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై ఘన విజయం సాధించి గ్రూప్-Aలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
Bomb Threat to Courts: తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌ను నేడు (ఫిబ్రవరి 18) నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ తర్వాత భారత్ సూపర్-8 పోటీలపై దృష్టి పెట్టనుంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో సూపర్ 8లో భారత్ గ్రూప్-1లో ఉంది. ఈ గ్రూప్‌లో భారత్‌తో పాటు వెస్టిండీస్, జింబాబ్వే, సౌతాఫ్రికా వంటి బలమైన జట్లు ఉన్నాయి. సూపర్-8లో టాప్-2 లో నిలిచిన రెండు జట్లు సెమీఫైనల్ కు అర్హత సాధిస్తాయి. సూపర్ 8లో భారత్ మూడు కీలక మ్యాచ్‌లు ఆడనుంది.
NED vs IND Playing XI: టీమిండియాలో భారీ మార్పులు.. ఫ్లాప్ ప్లేయర్ కి మరో అవకాశం!
సూపర్-8లో టీమిండియా షెడ్యూల్:
* ఫిబ్రవరి 22 — భారత్ vs దక్షిణాఫ్రికా (అహ్మదాబాద్)
* ఫిబ్రవరి 26 — భారత్ vs జింబాబ్వే (చెన్నై)
* మార్చి 1 — భారత్ vs వెస్టిండీస్ (కోల్‌కతా).
తాజావార్తలు
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!