IND vs PAK: టీ20ల్లో భారత్ చెత్త రికార్డు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India’s worst record in T20s against Pakistan: భారత్ ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. టీ20 ఫార్మాట్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో మొదటిసారి ఆలౌటైంది. టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా ఆదివారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 119 పరుగులకు ఆలౌట్ అయింది. పాకిస్థాన్‌పై ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో భారత్ ఆలౌటవ్వడం ఇదే మొదటిసారి.
టీ20 ప్రపంచకప్‌లో భారత్ నాలుగో అత్యల్ప స్కోరును నమోదు చేసింది. టీ20 ప్రపంచకప్‌లో భారత్ అత్యల్ప స్కోరు 79. 2016లో న్యూజిలాండ్‌పై ఈ స్కోర్ చేసింది. 2021లో న్యూజిలాండ్పైనే 110/7 పరుగులు చేసిన భారత్.. 2009లో దక్షిణాఫ్రికా 118/8 స్కోర్ చేసింది. తాజాగా పాకిస్థాన్‌పై 119 పరుగులు చేసింది. పొట్టి ప్రపంచకప్‌లో భారత్ అత్యధిక స్కోర్ 218/4గా ఉంది. 2007 ప్రపంచకప్‌లో అత్యధిక స్కోర్ నమోదు చేసింది. ఇక టీ20ల్లో ఇండియా అత్యధిక స్కోర్ 260/5. 2017లో శ్రీలంకపై భారీ స్కోర్ చేసింది.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
Also Read: Cabinet Meeting: నేటి సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం
స్వల్ప స్కోర్ చేసిన భారత్.. పాకిస్థాన్‌కు భారీ షాక్ ఇచ్చింది. బౌలర్లు చెలరేగడంతో 6 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. 120 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ రిజ్వాన్ (31) టాప్ స్కోరర్. జస్ప్రీత్ బుమ్రా (3/14), హార్దిక్ పాండ్యా (2/24) పాక్ పని పట్టారు.
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!