SiX Sixes : ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో గ్రూప్ దశలో ఓడిపోయిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ సూపర్ 8 డిసైడర్ లో అమెరికాకు చుక్కలు చూపించింది. తప్పక గెలవాల్సిన గేమ్‌లో అమెరికాపై తిరుగులేని విజయం సాధించింది. నెట్ రన్ రేట్ ను గణనీయంగా మెరుగుపరిచింది. దీంతో సెమీఫైనల్ లో మొదటి చోటు దక్కించుకుంది ఇ