Indian 2 : కల్కి క్రేజ్ ఇండియన్ 2 కి కలిసొస్తుందా..?
- జోరుగా ఇండియన్ 2 ప్రమోషన్స్
- కల్కి క్రేజ్ ఇండియన్ 2 కి కలిసొస్తుందా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ “ఇండియన్ 2 “. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు.ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ మరియు సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇండియన్” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్ ,ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.అలాగే ఎస్.జె.సూర్య ,బాబీ సింహ,సముద్రఖని వంటి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Read Also :Prabhas : మొదటి సారి అలాంటి పాత్ర చేశా.. ప్రభాస్ కామెంట్స్ వైరల్..
Also Read
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
ఈ సినిమాను మేకర్స్ జులై 12 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా నుండి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ ,గ్లింప్సె ,సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహించేందుకు సిద్ధం అయింది.దీనిలో భాగంగా ఇండియన్ 2 ట్రైలర్ ను జూన్ 25 న మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.అయితే కమల్ హాసన్ ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో కీలక పాత్రలో నటించారు.ఈ సినిమాలో కమల్ లుక్ ఓ రేంజ్ లో వుంది.సినిమాలో కమల్ హాసన్ పాత్రకు పిచ్చ క్రేజ్ రావడంతో ఆ క్రేజ్ ను దర్శకుడు శంకర్ ఇండియన్ 2 కి ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు.అందులో భాగంగానే జూన్ 25 న ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు.మరి ఇప్పటి వరకు అంతగా బజ్ లేని ఇండియన్ 2 సినిమా ఇకనుంచైనా పుంజుకుంటుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!