Abhishek Sharma Speech: పాపం రా బాబు.. అభిషేక్ స్పీచ్ కు భారత్ ఆటగాళ్ల ఎక్సప్రెషన్స్ చూస్తే నవ్వులు ఆగవుగా.. వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Sharma Speech: టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా అజేయంగా దూసుకెళ్తుంది. జట్టేమో విజయాలతో దూసుకెళ్తున్న మరోవైపు మాత్రం యువ సంచలనం, నంబర్ 1 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ ఫామ్ మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. ఈ టోర్నీ మొదలు కావడానికి ముందు అత్యధిక పరుగులు చేస్తాడని భారీ ఆశలు పెట్టుకుంటే.. ఆ ఆశలను అడియాశలు చేస్తూ వరుసగా మూడుసార్లు డకౌట్ అయ్యాడు. అయినా సూపర్-8 దశకు ముందు అభిషేక్ చూపించిన ఉత్సాహం జట్టులో కొత్త ఉత్తేజాన్ని నింపింది.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
దక్షిణాఫ్రికాతో జరగబోయే కీలక పోరుకు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో అభిషేక్ శర్మ జట్టు సభ్యులను ఉద్దేశించి ప్రసంగించాడు. బీసీసీఐ షేర్ చేసిన ఈ వీడియోలో అభిషేక్ టీంను ఉద్దేశించి మాట్లాడాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇంతకీ ఆ టీం మీటింగ్ లో అభిషేక్ ఎం మాట్లాడంటే.. “ప్రస్తుతం టీం ఓ ఛాంపియన్ టీంకు నిదర్శనం. ఒకరి ప్రదర్శనను మరొకరు ఎంజాయ్ చేద్దాం. ప్రస్తుతం మనం చేస్తున్న అత్యుత్తమ పని ఇదే. ప్రతి మ్యాచ్‌లో మనం చూపిస్తున్న ఎనర్జీ అద్భుతం. మనం ఇక్కడికి వచ్చింది అన్ని మ్యాచ్‌లు గెలవడానికే” అంటూ తన స్పీచ్ తో మోటివేషన్ ఇచ్చాడు.
Priyanka Chopra : నన్ను ఇండస్ట్రీ నుంచి గెంటేశారు.. ప్రియాంక వైరల్ కామెంట్స్..!
తన ప్రసంగం చివరలో అతను ఎంతో ఉత్సాహంగా ‘జో బోలే సో నిహాల్.. సత్ శ్రీ అకాల్’ అంటూ నినదించాడు. దీంతో సహచర ఆటగాళ్లంతా ఒక్కసారిగా కేకలు వేస్తూ అతనికి మద్దతు తెలిపారు. ఎప్పుడూ సీరియస్‌గా ఉండే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సైతం అభిషేక్ జోష్ చూసి చిరునవ్వు చిందించడం విశేషం. ఇది ఇలా ఉండగా వీడియోలో అభిషేక్ మాట్లాడుతున్న మాటలకూ అతనిపక్కనే ఉన్న ఇషాంత్ కిసాన్ ఇచ్చిన ఎక్సప్రెషన్స్ చూస్తే నవ్వులు తెప్పించేలా ఉన్నాయి. అభిషేక్ మాటలకు ఇషాంత్ నవ్వు ఆపుకుంటూ పడ్డ ఇబ్బంది వర్ణనాతీతం. ఇంకెందుకు ఆలశ్యం.మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.
Look at Ishan kishan's face, when Abhishek is giving the pep talk. 😂 pic.twitter.com/zm1tLzUyjZ
— Gangadhar (@gangadhar_11) February 20, 2026
తాజావార్తలు
-
Dharma : ఓజి కాంబో రిపీట్.. ఇన్‌స్టా స్టోరీతో హింట్ ఇచ్చిన శ్రియ శరణ్
-
Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
-
Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
-
CSK Head Coach: ఎంఎస్ ధోనీ వద్దు.. సీఎస్కేకు ఆ టీమిండియా స్టారే పర్ఫెక్ట్ కోచ్!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?