Suryakumar Yadav: అభిషేక్ శర్మ ఆడాలని పాక్ కోరుకుంటే, అలానే కానివ్వండి..
- అభిషేక్ ఆడాలని పాక్ కోరుకుంటే, అతను ఆడుతాడు..
- పాక్ కెప్టెన్ వ్యాఖ్యలపై సూర్య కుమార్ ఫన్నీ రిప్లై..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav: అనారోగ్య కారణాల వల్ల భారత స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ, పాకిస్తాన్ మ్యాచ్కు అందుబాటులో ఉంటాడా.? లేదా..? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఫిబ్రవరి 15న ఆదివారం కొలంబో వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. మ్యాచ్కు ముందు ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అభిషేక్ శర్మ ఆడటంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: Valentine’s Day: వాలెంటెన్స్ డే విషాదం.. కారులో లవర్స్ మృతదేహాలు.. అసలేం జరిగింది..
Also Read
పాక్ కెప్టెన్ వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించిన సూర్యకుమార్ యాదవ్ ..‘‘అభిషేక్ శర్మ ఆడాలని పాకిస్తాన్ కోరుకుంటే, అతను ఆడుతాడు’’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. పాకిస్తాన్ తో మ్యాచ్కు ముందు భారత జట్టు అభిషేక్ శర్మ ఆడటంపై నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా అభిషేక్ ఆస్పత్రిలో చేరారు. నమీబియాతో జరిగిన మ్యాచ్కు దూరంగా ఉన్నారు.
ఇదిలా ఉంటే, అభిషేక్ శర్మ గురించి పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అతను గుడ్ ప్లేయర్ అని అందరికి తెలుసు. అతను రేపు ఆడాలని ఆశిస్తున్నాను. మేము వారి ఉత్తమ జట్టుతో ఆడాలని కోరుకుంటున్నాము. అతను కోలుకుంటున్నాడని, రేపు ఆడగలడని ఆశిస్తున్నాను’’ అన్నారు.
తాజావార్తలు
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
-
OTR: జడ్చర్ల రాజకీయాల్లో రచ్చ.. ఈ పబ్లిసిటీ స్టంట్ వెనుక ఎవరున్నారు..?
-
Meghamsh Srihari: నాన్నగారిలాగే నన్నూ ఆశీర్వదించండి
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!