BWF Championship: చరిత్ర సృష్టించిన చిరాగ్ శెట్టి-సాత్విక్ సాయిరాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BWF Championship 2022: జపాన్‌లోని టోక్యో వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఛాంపియన్ షిప్-2022లో పురుషుల డబుల్ క్వార్టర్స్ విభాగంలో భారత స్టార్ ద్వయం చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ జోడీ అదరగొట్టింది. క్వార్టర్ ఫైనల్‌లో జపాన్‌కు చెందిన యుగో కొబయాషి, టకురో హోకిని 24-22, 15-21, 21-14 తేడాతో చిరాగ్ శెట్టి-సాత్విక్ జోడీ ఓడించింది. జపాన్ వరల్డ్ నంబర్ 2 జోడీపై వీరిద్దరూ గెలుపొందడంతో భారత్‌కు పతకం ఖాయం చేశారు. ఇటీవల ఇంగ్లండ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న ఈ జంట ఇప్పుడు బీడబ్ల్యూఎఫ్ ఛాంపియన్‌షిప్‌లో కూడా పతకం సాధించనున్నారు.
Read Also: International Dogs Day: ప్రతి కుక్కకు ఓ రోజు.. ఆ రోజు ఈ రోజే..!!
Also Read
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
అయితే ఈ మ్యాచ్‌లో భారత జోడీకి విజయం సాధారణంగా ఏమీ రాలేదు. ఇరు వైపులా విజయం దోబూచులాడింది. తొలి సెట్ 22-22గా ఉన్నప్పుడు చిరాగ్ మిడ్‌కోర్ట్ నుంచి క్రాస్ ఆడి పాయింట్ సాధించడంతో గేమ్ భారత్ వశమైంది. అయితే రెండో గేమ్‌లో భారత జోడీ వెనుకంజ వేయడంతో ఉత్కంఠ నెలకొంది. స్కోర్‌కార్డు 11-9 రీడింగ్‌తో ఉన్నప్పుడు ఇంకా పుంజుకునే అవకాశాలున్నా.. జపాన్ జోడీ ఎటాకింగ్ గేమ్ ఆడి గెలుపొందింది. దీంతో మ్యాచ్ 1-1తో సమమైంది. భారత్ మూడో గేమ్ మ్యాచ్ డిసైడర్ అయింది. మూడో గేమ్‌లో భీకరంగా పుంజుకున్న సాత్విక్, చిరాగ్ ప్రత్యర్థికి పుంజుకునే అవకాశమే ఇవ్వలేదు. దీంతో ఈ గేమ్ గెలుపొందిన భారత జోడీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం ఖాయం చేసుకుంది. పురుషుల డబుల్స్‌లో వరల్డ్ ఛాంపియన్ షిప్ చరిత్రలో భారతదేశానికి ఇదే తొలి పతకం కానుంది. తద్వారా పతకం సాధించిన తొలి జోడీగా చిరాగ్ శెట్టి-సాత్విక్ సాయిరాజ్ జోడీ చరిత్ర సృష్టించింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!