KKR vs RCB: పీకల్లోతు కష్టాల్లో ఆర్సీబీ.. 10 ఓవర్లలో ఇదీ పరిస్థితి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Royal Challengers Bangalore Lost 5 Wickets In First 10 Overs: ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే! ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. ఆర్సీబీ ముందు 205 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ లక్ష్యాన్ని ఛేధించేందుకు రంగంలోకి దిగిన ఆర్సీబీ.. శుభారంభమే చేసింది. విరాట్ కోహ్లీ (21), పాఫ్ డు ప్లెసిస్ (23) కలిసి మొదట్లో మెరుపులు మెరిపించారు. అప్పుడే కేకేఆర్ కెప్టెన్ తెలివి ప్రదర్శించాడు. ఫాస్ట్ బౌలింగ్‌లో ఆ ఇద్దరు చెలరేగి ఆడుతుండటంతో.. స్పిన్నర్లను రంగంలోకి దింపాడు. ఇంకేముంది.. కెప్టెన్ వేసిన పథకం ఫలించింది. స్పిన్నర్లు తిప్పేయడంతో ఆర్సీబీ వరుసగా వికెట్లు కోల్పోయింది.
Sharma Sisters: విప్పి చూపించడంలో అక్కను మించిన చెల్లి.. సరిపోయారు ఇద్దరు
Also Read
- Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
- Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..

తొలుత సునీల్ నరైన్ ఆర్సీబీ స్టార్ బ్యాటర్ కోహ్లీ వికెట్ తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతని బంతిని పసిగట్టలేకపోయిన కోహ్లీ.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన వరుణ్ చక్రవర్తి కూడా బంతిని తిప్పేయడంతో.. డు ప్లెసిస్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం మ్యాక్స్‌వెల్, హర్షల్, షాదాబ్ పటేల్ కూడా ఒకరి తర్వాత మరొకరు వెనువెంటనే పెవిలియన్ బాట పట్టారు. ఇలా 10 ఓవర్లు ముగిసే సమయానికి ఐదు కీలక వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ కేవలం 69 పరుగులే చేయగలిగింది. లక్ష్యాన్ని ఛేదించాలంటే.. మరో 10 ఓవర్లలో 136 పరుగులు చేయాలి. మరి.. ఆర్సీబీ ఆ లక్ష్యాన్ని ఛేధిస్తుందా? శార్దూల్ తరహాలోనే ఆర్సీబీ జట్టును ఆదుకునే నాథుడు ఉన్నాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ!
Shardul Thakur: లార్డ్ శార్దూల్.. తొలి అర్థశతకంతోనే మూడు రికార్డులు బద్దలు
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!