Tata Steel Chess 2025: వరల్డ్ ఛాంపియన్ గుకేశ్ ను ఓడించిన ప్రజ్ఞానంద.. టాటా స్టీల్ మాస్టర్స్ ట్రోఫీ సొంతం
- టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్
- వరల్డ్ ఛాంపియన్ గుకేశ్ ను ఓడించిన ప్రజ్ఞానంద
- టాటా స్టీల్ మాస్టర్స్ ట్రోఫీ సొంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెస్‌లో ఇద్దరు భారతీయ దిగ్గజాల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. వరల్డ్ చాంపియన్ గుకేష్‌ను ఓడించి ప్రజ్ఞానంద విజేతగా నిలిచాడు. టైబ్రేకర్‌లో మ్యాచ్ గెలిచి టాటా స్టీల్ మాస్టర్స్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ టైటిల్ ను ట్రై బ్రేకర్ లో2-1తో ప్రపంచ ఛాంపియన్ గుకేష్ ను ఓడించి టైటిల్ ను గెలుచుకున్నాడు. వరల్డ్ ఛాంపియన్ అయిన తర్వాత తొలి గేమ్ లో గుకేష్ ఓటమిపాలయ్యాడు. అంతకు ముందు ఇద్దరు భారత చెస్ ప్లేయర్స్ ఓడిపోయారు.
అర్జున్ ఇరిగైశి చేతిలో గుకేష్ ఓడిపోయాడు. ప్రజ్ఞానంద విన్సెంట్ చేతిలో పరాజయం పాలయ్యారు. కాగా టైటిల్ కోసం ఇద్దరి మధ్య ట్రై బ్రేకర్ మ్యాచ్ జరిగింది. 8.5పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న గుకేష్, ప్రజ్ఞానంద టైటిల్ కోసం ట్రై బ్రేకర్ లో తలపడ్డారు. ఈ పోటీలో ప్రజ్ఞానంద విజయం సాధించాడు. టాటా స్టీల్ మాస్టర్స్ టైటిల్ గెలుచుకున్న రెండో భారతీయ చెస్ ప్లేయర్ గా ప్రజ్ఞానంద నిలిచాడు. అంతకు ముందు దిగ్గజ చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ ఐదుసార్లు ఈ ట్రోఫీని గెలుచుకున్నాడు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!