చెస్‌లో ఇద్దరు భారతీయ దిగ్గజాల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. వరల్డ్ చాంపియన్ గుకేష్‌ను ఓడించి ప్రజ్ఞానంద విజేతగా నిలిచాడు. టైబ్రేకర్‌లో మ్యాచ్ గెలిచి టాటా స్టీల్ మాస్టర్స్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ టైటిల్ ను ట్రై బ్రేకర్ లో2-1తో ప్రపంచ ఛాంపియన్ గుకేష్ ను ఓడించి టైటిల్ ను గెలుచుకున్నాడు. వరల్డ్ ఛాంపియన్ అయిన తర్వాత తొలి గేమ్ లో గుకేష్ ఓటమిపాలయ్యాడు. అంతకు ముందు ఇద్దరు భారత చెస్…