Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Most Runs In Ipl History Virat Kohli Leads Rohit Sharma And Dhawan In Top 10

Most Runs in IPL: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు.. అగ్రస్థానం ‘కింగ్’దే, టాప్-10లో అందరూ దిగ్గజాలే!

Published Date :March 18, 2026 , 11:01 am
By Sampath Kumar
  • బ్యాటర్లకు స్వర్గధామంగా ఐపీఎల్
  • ప్రతి సీజన్‌లో భారీ స్కోర్లు, రికార్డుల వర్షం
  • ఐపీఎల్ చరిత్రలో అగ్రస్థానం 'కింగ్'దే
Most Runs in IPL: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు.. అగ్రస్థానం ‘కింగ్’దే, టాప్-10లో అందరూ దిగ్గజాలే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Most Runs in IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్‌లో బ్యాటర్లకు స్వర్గధామంగా భావించబడుతుంది. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా.. ప్రతి బ్యాటర్ విరుచుకుపడుతుంటాడు. ఈ క్రమంలో ప్రతి సీజన్‌లో భారీ స్కోర్లు, రికార్డుల వర్షం కురుస్తుంటాయి. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2026 ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాను ఓసారి చూద్దాం. ఇప్పటి వరకు జరిగిన సీజన్లను పరిశీలిస్తే.. టాప్-10లో నిలిచిన ఆటగాళ్లు అందరూ దిగ్గజాలే ఉన్నారు.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల కింగ్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కింగ్ 267 మ్యాచ్‌ల్లో 8661 పరుగులు చేశాడు. రన్ మెషీన్‌గా పేరొందిన కోహ్లీ నిరంతర ప్రదర్శనతో ఈ రికార్డును నెలకొల్పాడు. రెండో స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్‌మ్యాన్ 272 మ్యాచ్‌లలో 7046 పరుగులు చేశాడు. మూడో స్థానంలో భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ నిలిచాడు. గబ్బర్ 222 మ్యాచ్‌ల్లో 6769 రన్స్ బాదాడు. ధావన్ తన స్థిరమైన ఆట శైలి ఐపీఎల్‌లో టాప్ బ్యాటర్లలో ఒకరిగా నిలబెట్టింది.

Also Read: Divyang Shakti Scheme: నేడు ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం.. ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించనున్న సీఎం!

నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఉన్నాడు. 184 మ్యాచ్‌లలో 6565 పరుగులు చేశాడు. ఐదో స్థానంలో మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా (205 మ్యాచ్‌ల్లో 5528) పరుగులతో నిలిచాడు. రైనా ఐపీఎల్‌లో అత్యంత స్థిరమైన బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. ఆరవ స్థానంలో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఉన్నాడు. మహీ 278 మ్యాచ్‌లలో 5383 పరుగులు చేశాడు. తన ఫినిషింగ్ స్టైల్‌తో మ్యాచ్‌లను మలుపుతిప్పే ధోనీ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఏడో స్థానంలో దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ (5162) ఉన్నాడు. అతని వినూత్న షాట్లు అభిమానులను ఎప్పటికీ అలరిస్తాయి. కేఎల్ రాహుల్ (5054), క్రిస్ గేల్ (4965), రాబిన్ ఉతప్ప (4952)లు టాప్-10 జాబితాలో ఉన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • IPL 2026
  • IPL Top Run Scorer
  • Most Runs in IPL
  • Most Runs in IPL History
  • ms dhoni

తాజావార్తలు

  • Most Runs in IPL: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు.. అగ్రస్థానం ‘కింగ్’దే, టాప్-10లో అందరూ దిగ్గజాలే!

  • Dhurandhar TheRevenge : ధురంధర్ 2 ఒక్కో టికెట్ ధర రూ. 3100 అయినా దొరకని టికెట్స్

  • Abrar Ahmed: కావ్యా మారన్ టీమ్‌లోకి ఎంట్రీ.. ట్రోల్స్‌పై పాకిస్థాన్ ఓవర్ యాక్షన్ స్పిన్నర్ షాకింగ్ రియాక్షన్!

  • Dhurandhar2 : ‘ధురంధర్ 2’ ప్రీమియర్స్.. ఇంకా అందని కంటెంట్.. షోలు రద్దయ్యే ఛాన్స్?

  • IPL Umpires Salary: ఆటగాళ్లకే కాదు.. అంపైర్లకు కూడా కళ్లు చెదిరే జీతాలు.. ఒక మ్యాచ్‌కు వారి ఫీజు ఎంతంటే.?

ట్రెండింగ్‌

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • Gemini Horoscope: పరాభవనామ సంవత్సరంలో ‘మిధున రాశి’ ఫలితాలు.. అప్పటి వరకు మాట అదుపులో ఉంచుకోవాల్సిందే.!

  • Chris Gayle IPL Record: ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికీ నంబర్ వన్‌గా గేల్.. రోహిత్, కోహ్లీ, ధోనీలకు కష్టమే!

  • 8.12 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే, 200MP కెమెరాతో OPPO Find N6 లాంచ్.. ధర ఎంతంటే?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions