KL Rahul: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముందు టీమిండియాకు బిగ్ షాక్.. కేఎల్ రాహుల్‌కు గాయం
- బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముందు టీమిండియాకు బిగ్ షాక్..
- ఇంట్రాస్క్వాడ్‌తో వార్మప్ మ్యాచ్ గాయపడిన కేఎల్ రాహుల్..
- నొప్పి తగ్గకపోవడంతో మైదానాన్ని వీడిన టీమిండియా స్టార్ క్రికెటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KL Rahul: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా జట్టు ఇంట్రాస్క్వాడ్‌తో వార్మప్ మ్యాచ్ బరిలోకి దిగింది. భారత్ ఏ టీమ్‌తో బ్యాటర్లు, బౌలర్లుగా విడిపోయి మ్యాచ్ ఆడింది. పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉండటంతో భారత బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఇక, పెర్త్‌లోని డబ్ల్యూఏసీఏలో ఈరోజు (శుక్రవారం) ఉదయం కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. కుడి మోచేతికి బంతి బలంగా తాకడంతో ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఫిజియోథెరపిస్ట్ వచ్చి ప్రాథమిక చికిత్స చేయగా.. నొప్పి తగ్గకపోవడంతో మైదానాన్ని వీడాడు. దీంతో పెర్త్ టెస్టులో అతడు ఆడటంపై అనుమానాలు రేగాయి. దీనిపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
Read Also: Mudragada Letter: సీఎం చంద్రబాబుకు ముద్రగడ లేఖ.. మీకు తగునా అంటూ..!
Also Read
- Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
- Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
అయితే, కేఎల్ రాహుల్ గాయం తీవ్రంగా ఉంటే భారత్‌కు ఓపెనింగ్‌లో సమస్య తలెత్తే అవకాశం ఉంది. కాగా, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సిరీస్ ఆరంభ మ్యాచ్‌కు దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవలి టెస్టు మ్యాచ్‌ల్లో ఫామ్‌తో సతమతమవుతున్న రాహుల్‌కి రోహిత్ గైర్హాజరీలో జైస్వాల్‌తో కలిసి భారత బ్యాటింగ్‌ను నడిపించే బాధ్యతను ఉంది. కానీ, అతని గాయం ఇప్పుడు జట్టు మేనేజ్‌మెంట్‌కు ఇబ్బందులను కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో యశస్వీ జైస్వాల్ కు బ్యాకప్ ఓపెనర్‌గా ఉన్న అభిమన్యు ఈశ్వరన్ ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది.
Read Also: Kaleshwaram Project: ఈనెల 20 నుంచి కాళేశ్వరంపై విచారణ.. 2 వారాలు హైదరాబాద్‌లోనే జస్టిస్ ఘోష్
కాగా, ఇంట్రాస్క్వాడ్ వార్మప్ మ్యాచ్‌లో భారత సీనియర్ బ్యాటర్లు బాగా ఇబ్బంది పడుతున్నారు. కేఎల్ రాహుల్ గాయం కారణంగా గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లగా.. విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ త్వరగా అవుట్ అయ్యారు. జైస్వాల్ 15 రన్స్, రిషబ్ 19 పరుగులు చేసి డగౌట్ కు చేరగా.. విరాట్ (15) ఔటైన వెంటనే నెట్స్‌లోకి వెళ్లి.. ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. భారత యువ పేసర్లు ముకేశ్ కుమార్, నితీశ్ రెడ్డి, సైని కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినట్లు బీసీసీఐ తెలిపింది.
KL Rahul’s not looking very comfortable after being struck on his right elbow/forearm off a rising delivery. Tried to resume batting by shaking it off but clearly couldn’t. And now leaving with the physio #AusvInd pic.twitter.com/JFivRNx7af
— Bharat Sundaresan (@beastieboy07) November 15, 2024
తాజావార్తలు
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!