కెప్టెన్ అంటే ఉదాహరణ కోహ్లీ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత టీ20 జట్టుకు కెప్టెన్ గా తప్పుకున్నాడు విరాట్ కోహ్లీ. ఈ విషయాన్ని ప్రపంచ కప్ ప్రారంభానికి ముందే కోహ్లీ చెప్పిన విషయం తెలిసిందే. అయితే కోహ్లీ కెప్టెన్సీ లో ఆడిన ఆఖరి టీ20 ప్రపంచ కప్ లో టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. అభిమానులను నిరాశపర్చింది. ఈ మెగా టోర్నీలో కనీసం సెమీస్‌కు కూడా చేరకుండానే ఇంటిదారిపట్టింది. ఇక ఈ ప్రపంచ కప్ అనంతరం కోహ్లీ న్యాయకత్వ బాధ్యతల నుండి తప్పుకున్న తర్వాత… దాని పై స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఓ పోస్ట్ చేశాడు. ఈ టీ 20 ప్రపంచకప్ 2021లో మేం నిరాశపరిచాం అని ఒప్పుకున్నా రాహుల్… మా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతాం. ఇక మేం ఉత్తమ క్రికెటర్లుగా ఎదిగేందుకు మాకు సహకరించిన రవిశాస్త్రికి, గెలుపోటముల్లో టీమిండియాకు అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు. ఇక నాయకుడిగా టీమిండియాను ముందుండి నడిపించిన విరాట్ కోహ్లీకి ధన్యవాదాలు. కెప్టెన్సీకి విరాట్ ఓ ఉదాహరణగా నిలిచాడు’ అని రాహుల్ తన పేర్కొన్నాడు.
Also Read
- IND vs SL 1st Test: తొలి టెస్టుకు శ్రీలంక జట్టు ప్రకటన.. ఊహించని ఆటగాళ్లకు చోటు.. టీమిండియాకు చుక్కలే!
- Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
- Ajinkya Rahane-IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్‌లో అజింక్య రహానే ఎంట్రీ? ఇక్కడే అసలైన ట్విస్ట్
- MS Dhoni-CSK: చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంఎస్ ధోనీ గుడ్‌బై!
తాజావార్తలు
-
Google Pixel 11 Series: భారత్‌లో గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ గ్రాండ్ లాంచ్.. ధరలు, ఫీచర్ల పూర్తి వివరాలు..
-
Irumbudi Trailer: రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ .. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అంటున్న మేకర్స్
-
Astrology: ఆగస్టు 13 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధనలాభం..!
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..