Virat Kohli: కోహ్లీ రికార్డుల మోత.. ఖాతాలో మరో రెండు
టీ20 క్రికెట్ లో విరాట్ కోహ్లీ పలు రికార్డులు సాధించారు. టీ20ల్లో అత్యధికంగా 50 ప్లస్ రన్స్ చేసిన తొలి టీమిండియా క్రికెటర్ గా రికార్డ్ సృష్టించారు. ఈరోజు పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ హాఫ్ సెంచరీ చేశారు. అంతేకాకుండా.. ఈ మ్యాచ్ లోనే అత్యధిక క్యాచ్ లు (173) అందుకున్న భారత ఆటగాడిగాను అవతరించారు. బెయిర్ స్టో ఇచ్చిన క్యాచ్ అందుకోవడంతో ఈ ఘనత సాధించాడు. ఇదే మ్యాచ్ లో కోహ్లీ మరో క్యాచ్ అందుకున్నాడు. కోహ్లీ తర్వాత క్యాచ్ లు అందుకున్న వారిలో రైనా (172), రోహిత్ (167) ఉన్నారు.
Somu Veerraju: మాజీ అధ్యక్షుడి పోటీపై క్లారిటీ.. మంగళవారం అధికారిక ప్రకటన!
Also Read
- IPL Rules: బౌలర్లకు న్యాయం కావాలి.. ఐపీఎల్ నిబంధనల్లో మార్పులు తప్పనిసరి!
- IPL CheerLeaders Salary: గ్లామర్‌తో అలరించే చీర్లీడర్ల సాలరీ ఎంతో తెలుసా?.. ఎస్ఆర్హెచ్ మరీ ఇంత తక్కువ ఇస్తోందా!
- Bhuvneshwar Kumar Record: దూసుకెళ్తున్న స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్.. జస్ప్రీత్ బుమ్రా రికార్డు బ్రేక్!
- IPL 2026 Playoffs Chances: రసవత్తరంగా ప్లేఆఫ్స్ రేస్.. గుజరాత్‌కు చిగురించిన ఆశలు, ఆ 5 టీమ్స్ ఇక ఇంటికేనా?
ఇక.. మ్యాచ్ విషయానికొస్తే, 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు.. విరాట్ కోహ్లీ 77 పరుగులు చేసి ఔటయ్యాడు. బెంగళూరు బ్యాటింగ్ లో డుప్లెసిస్ (3), గ్రీన్ (3), పాటిదర్ (18), మ్యాక్స్ వెల్ (3), అనూజ్ రావత్ (11) పరుగులు చేశారు. పంజాబ్ బౌలింగ్ లో రబాడ, హర్ ప్రీత్ బ్రార్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. సామ్ కరన్, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీశారు. ఈ వార్త రాసే సమయానికి బెంగళూరు 17 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది.
Simon Harris: ఐర్లాండ్ ప్రధానిగా భారత సంతతి వ్యక్తి.. చిన్న వయసులో కీలక బాధ్యతలు
తాజావార్తలు
-
Nara Rohit: తండ్రి కాబోతున్న నారా హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోషూట్
-
CM Chandrababu: స్టేజ్‌పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
-
IPL Rules: బౌలర్లకు న్యాయం కావాలి.. ఐపీఎల్ నిబంధనల్లో మార్పులు తప్పనిసరి!
-
Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
-
Beetroot Rice Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి! హెల్తీ బీట్రూట్ పులావ్ తయారు చేయండిలా..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!