Rohit vs Sandeep: ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మనే అల్లడిస్తున్న భారత బౌలర్.. ఐపీఎల్‌లో షాకింగ్ గణాంకాలు!
- రోహిత్ శర్మనే అల్లడిస్తున్న సందీప్ శర్మ
- ఇద్దరి మధ్య షాకింగ్ గణాంకాలు
- 47 బంతులలో 38 పరుగులు మాత్రమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టెస్ట్, వన్డేల్లో కాస్త సమయం తీసుకున్నా.. టీ20ల్లో మాత్రం ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బౌలర్లపై విరుచుపడుతాడు. కళ్లు చెదిరే సిక్సులు, మెరుపు బౌండరీలు బాదుతూ.. పరుగుల వరద పారిస్తుంటాడు. అలాంటి హిట్‌మ్యాన్‌ను ఐపీఎల్‌లో భారత బౌలర్ సందీప్ శర్మ పరుగులు చేయకుండా ఆడుకుంటున్నాడు. ఇద్దరి మధ్య ఐపీఎల్‌లో షాకింగ్ గణాంకాలు నమోదయ్యాయి.
ఐపీఎల్‌లో బ్యాటర్ రోహిత్ శర్మ, స్వింగ్ బౌలర్ సందీప్ శర్మ మధ్య పోరు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య గణాంకాలు చూస్తే.. సందీప్ పూర్తిగా పైచేయి సాధించాడు. ఇప్పటివరకు సందీప్ వేసిన 47 బంతులను ఎదుర్కొన్న రోహిత్.. కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. అంటే హిట్‌మ్యాన్ స్ట్రైక్ రేట్ కేవలం 80.85 మాత్రమే. టీ20 ఫార్మాట్‌లో ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. ఇంకా ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. సందీప్ బౌలింగ్‌లో రోహిత్ ఇప్పటికే 6 సార్లు ఔట్ అయ్యాడు. దాంతో రోహిత్ సగటు 6.33గా పడిపోయింది.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: Atlee-Raaka: ‘రాకా’ 18 ఏళ్ల కల, ఇది ఆరంభం మాత్రమే.. డైరెక్టర్ అట్లీ ఎమోషనల్ పోస్ట్!
సందీప్ శర్మ బౌలింగ్‌లో రోహిత్ శర్మ ఏకంగా 30 డాట్ బాల్స్ ఆడటం విశేషం. సందీప్ లైన్ అండ్ లెంగ్త్, స్వింగ్‌తో రోహిత్‌ను కట్టడి చేస్తూ వస్తున్నాడు. ఓ టాప్ క్లాస్ బ్యాటర్‌కు ఇలాంటి గణాంకాలు చాలా అరుదు. భవిష్యత్తులో ఈ రికార్డును రోహిత్ మారుస్తాడా? లేక సందీప్ తన డామినేషన్ కొనసాగిస్తాడా? అన్నది చూడాలి. హిట్‌మ్యాన్ 275 ఐపీఎల్ మ్యాచ్‌లలో 7164 రన్స్ చేశాడు. ఇందులో రెండు శతకాలు, 48 అర్ధ శతకాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
-
Suryakumar Yadav: కెప్టెన్‌గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
-
Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
-
Devool Band 2: రూ.8 కోట్ల బడ్జెట్ తో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మరాఠీ సినిమా.. లాభాలన్నీ రైతు కుటుంబాలకే ..
-
Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!