MI vs SRH: బౌలింగ్ ఎంచుకున్న ముంబై.. కాంభోజ్ అరంగేట్రం! తుది జట్లు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MI vs SRH Playing 11: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు మరికాసేపట్లో తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7.30కు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబై తరఫున అన్షుల్ కాంభోజ్ అరంగేట్రం చేశాడు. మరోవైపు హైదరాబాద్ తరఫున మయాంక్ అగర్వాల్ తుది జట్టులోకి వచ్చాడు. ఫస్ట్ బ్యాటింగ్ అంటే రెచ్చిపోయే సన్‌రైజర్స్ ప్లేయర్స్ మరోసారి 250 ప్లస్ కొడతారా? లేదో? చూడాలి.
ఉప్పల్ స్టేడియంలో ముంబై బౌలర్లపై సన్‌రైజర్స్ ప్లేయర్స్ ఏ రేంజ్లో చెలరేగారో చూశాం. హెడ్, అభిషేక్, క్లాసెన్ పరుగుల వరద పారించడంతో ఐపీఎల్ రికార్డు బద్ధలైపోయింది. ఈరోజు సన్‌రైజర్స్ బ్యాటర్లు వాంఖడేలో తమ తడాఖా చూపేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్‌పై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించిన హైదరాబాద్.. ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు కోల్‌కతా చేతిలో ఓటమితో ముంబై ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైతప్పుకుంది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Team India New Jersey: టీ20 ప్రపంచకప్ కోసం కొత్త జెర్సీ.. స్టోర్, ఆన్లైన్లో లభ్యం!
తుది జట్లు:
హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, నితిశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షహ్బాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్, టి నటరాజన్.
ముంబై: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నమాన్ ధార్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, అన్షుల్ కంబోలి, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార.
తాజావార్తలు
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
-
Alias Rukmini : నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!