Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl Lsg Vs Kkr Mayank Yadav Ruled Out Of Ipl 2024 Due To Injury

LSG vs KKR: ప్లేఆఫ్స్‌కు ముందు.. లక్నో సూపర్‌ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ!

Published Date :May 5, 2024 , 8:14 am
By Sampath Kumar
LSG vs KKR: ప్లేఆఫ్స్‌కు ముందు.. లక్నో సూపర్‌ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Mayank Yadav Ruled Out of IPL 2024: కీలక ప్లేఆఫ్స్‌కు ముందు లక్నో సూపర్‌ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. యువ స్పీడ్‌స్టర్‌ మయాంక్‌ యాదవ్‌ మిగిలిన ఐపీఎల్ 2024కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని లక్నో చీఫ్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ శనివారం ధృవీకరించాడు. గతంలో గాయం అయిన చోటే అతడికి మరోసారి ఇంజ్యూరీ అయిందని లాంగర్‌ చెప్పాడు. మయాంక్‌ గ్రేడ్ 1 టియర్ (సైడ్ స్ట్రెయిన్)తో బాధపడుతున్నాడు.

ముందుగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ మయాంక్‌ యాదవ్‌.. నాలుగు వారాల విశ్రాంతి తర్వాత ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ ఆడాడు. అయితే గాయం ఇబ్బంది పెట్టడంతో… తన ఓవర్ల కోటా పూర్తి కాకుండానే మైదానం వీడాడు. బీసీసీఐ పేస్‌ బౌలింగ్‌ కాంట్రాక్టు జాబితాలో చోటు దక్కించుకున్న మయాంక్‌.. బెంగళూరులోని ఎన్‌సీఏలో పునరావాసం పొందనున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశముంది. ప్లేఆఫ్స్‌ రేసులో ఉన్న లక్నోకు మయాంక్‌ గాయం భారీ ఎదురుదెబ్బ అని చెప్పాలి. లక్నో 10 మ్యాచ్‌లు ఆడి 6 విజయాలతో పట్టికలో మూడో స్థానంలో ఉంది.

Aslo Read: RCB vs GT: విరాట్ కోహ్లీ బుల్లెట్ త్రో.. షారూఖ్‌ ఖాన్ ఫ్యూజ్‌లు ఔట్‌!

21 ఏళ్ల మయాంక్‌ యాదవ్‌ ఐపీఎల్ 2024లో బుల్లెట్‌ లాంటి బంతులతో ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించాడు. గంటకు 150 కి.మీ వేగంతో బంతులు సందిస్తునాడు. బెంగళూరుపై ఒక బంతిని ఏకంగా 156.7 కి.మీ వేగంతో వేసి రికార్డు సృష్టించాడు. 2024 సీజన్‌లో ఇదే అత్యంత వేగవంతమైన బంతి. అంతేకాదు ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత వేగంగా వేసిన బౌలర్ల జాబితాలో మయాంక్‌ టాప్‌ 4కి చేరుకున్నాడు. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన మయాంక్‌ ఏడు వికెట్లు పడగొట్టాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • IPL 2024
  • LSG vs KKR
  • Mayank Yadav
  • Mayank Yadav Injury
  • Mayank Yadav IPL 2024

తాజావార్తలు

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • Most Expensive Diamonds: కోహినూర్‌కు బాబు లాంటి వజ్రాలు ఇవే.. ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం! ధర ఎంతో తెలుసా

  • Ajinkya Rahane: నేను క్రికెట్ ఆడటం వారికి నచ్చడం లేదు.. రహానే సంచలన వ్యాఖ్యలు!

  • Warangal: సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ రైడ్.. ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల అక్రమ సంపదలు బట్టబయలు..!

  • Gold Rates: గోల్డ్ లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

ట్రెండింగ్‌

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions