LSG Vs KKR: ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పై 4 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. భారీ స్కోరు చేసినప్పటికీ, చివరి వరకు రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయగా, బ్యాటర్ల విధ్వసంతో 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 238…
LSG Vs KKR: నేడు కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పై భారీ స్కోర్ నమోదు చేసింది. టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఫీల్డింగ్ ఎంచుకోవడంతో లక్నో బ్యాటింగ్ ప్రారంభించింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణిత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్…
LSG Vs KKR: ఐపీఎల్ చరిత్రలోనే మొదటిసారి మంగళవారం నాడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. అయితే, దీనికి కారణం లేకపోలేదు. ముందుగా విడుదల చేసిన ఐపీఎల్ 2025 షెడ్యూల్ ప్రకారం.. నేడు ఒక్క మ్యాచ్ మాత్రమే ఉంది. అదికూడా చండీగఢ్ వేదికగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య షెడ్యూల్ జరిగింది. కాకపోతే, ఏప్రిల్ 6న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్…
భారతరత్నశ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నో వేదికగా.. నేడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 54వ మ్యాచ్ లో కెఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ (LSG), శ్రేయాస్ అయ్యర్స్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో తలపడనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో రెండవ స్థానంలో ఉండగా., లక్నో సూపర్ జెయింట్స్ 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది. లక్నోలోని భారత రత్న…
Mayank Yadav Ruled Out of IPL 2024: కీలక ప్లేఆఫ్స్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. యువ స్పీడ్‌స్టర్ మయాంక్ యాదవ్ మిగిలిన ఐపీఎల్ 2024కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని లక్నో చీఫ్ కోచ్ జస్టిన్ లాంగర్ శనివారం ధృవీకరించాడు. గతంలో గాయం అయిన చోటే అతడికి మరోసారి ఇంజ్యూరీ అయిందని లాంగర్ చెప్పాడు. మయాంక్ గ్రేడ్ 1 టియర్ (సైడ్ స్ట్రెయిన్)తో బాధపడుతున్నాడు. ముందుగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్లో…