RCB vs LSG: సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే..?
- సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్..
- నిర్ణీత 20 ఓవర్లలో 227 పరుగులు చేసిన లక్నో..
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టార్గెట్ 228 పరుగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB vs LSG: లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ సారథి రిషబ్ పంత్ రెచ్చిపోయాడు. ఈ సీజన్లో ఇదే చివరి లీగ్ మ్యాచ్ కావడంతో ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు పంత్. కేవలం 54 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఇందులో 6 సిక్సులు, 8 ఫోర్లు ఉన్నాయి. ఇక, రిషబ్ పంత్‌తో పాటు మిచెల్ మార్ష్ కూడా హాఫ్ సెంచరీతో ఆర్సీబీ బౌలర్లను ఓ ఆట అడుకున్నాడు. కేవలం 37 బంతుల్లోనే 67 రన్స్ చేశాడు.
Read Also: Kannappa : కన్నప్ప మూవీపై కుట్ర.. నిర్మాణ సంస్థ సంచలన ప్రకటన..
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
అయితే, లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన 227 పరుగులు చేసింది. ఇక, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 228 పరుగుల టార్గెట్ ను ఛేదించాలి. కాగా, ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ఆర్సీబీ పాయింట్ల టేబుల్ లో రెండో స్థానంలో నిలిచి క్వాలిఫయర్ మ్యాచ్ ఆడనుంది. ఓడిపోతే.. ఎలిమినేటర్ ముంబై ఇండియన్స్ తో మరోసారి తలపడాల్సి వస్తుంది.
తాజావార్తలు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
-
Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
-
Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
-
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!