LSG vs KKR: లక్నోపై కోల్కతా విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. 98 పరుగుల తేడాతో కేకేఆర్ గెలుపొందింది. 236 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన లక్నో.. కేవలం 137 పరుగులకే ఆలౌటైంది. కేకేఆర్ బౌలర్లు ధాటికి లక్నో బ్యాటర్లు చేతులెత్తేయడంతో.. ఎల్ఎస్జీ ఓటమి పాలైంది. లక్నో బ్యాటర్లలో మార్కస్ స్టోయినీస్ అత్యధికంగా 36 పరుగులు చేశాడు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (25), కుల్ కర్ణి (9) పరుగులు చేశారు.
PM Modi: అయోధ్య రాముడ్ని దర్శించుకున్న ప్రధాని
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
ఆ తర్వాత దీపక్ హుడా (5), పూరన్ (10), బడోనీ (15), టర్నర్ (16), కృనాల్ పాండ్యా (5), యద్ వీర్ సింగ్ (7), రవి బిష్ణోయ్ (2 ) పరుగులు చేశారు. కేకేఆర్ బౌలింగ్ లో సమిష్టిగా రాణించడంతో విజయం వరించింది. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత మిచెల్ స్టార్క్, సునీల్ నరైన్ కు తలో వికెట్ దక్కింది.
KL Sharma: అమేథీలో స్మృతి ఇరానీని ఓడించి తీరుతా
అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్.. 235 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటింగ్ లో ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (32), సునీల్ నరైన్ (81) పరుగులతో మంచి శుభారంభాన్ని అందించడంతో భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత రఘువంశీ (32), రస్సెల్ (12), రింకూ సింగ్ (16), శ్రేయాస్ అయ్యర్ (23), రమణ్ దీప్ సింగ్ (25*) పరుగులు చేయడంతో కోల్కతా నైట్ రైడర్స్ లక్నో సూపర్ జెయింట్స్ కు భారీ టార్గెట్ ఉంచింది. లక్నో బౌలింగ్ లో నవీన్ ఉల్ హక్ 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత.. యష్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుధ్ వీర్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.
తాజావార్తలు
-
Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!