KL Sharma: అమేథీలో స్మృతి ఇరానీని ఓడించి తీరుతా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమేథీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీని ఓడించి తీరుతానని కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్.శర్మ పేర్కొన్నారు. ఉత్కంఠ పోరు మధ్య అమేథీలో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించారు. అనూహ్యంగా కిశోరి లాల్ శర్మ తెరపైకి వచ్చారు. కేఎల్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో స్మృతి ఇరానీని ఓడిస్తానని అన్నారు. అమేథీ నుంచి పోటీ చేయడమనేది అధిష్టానం నిర్ణయం అని చెప్పారు. తాను స్మృతి ఇరానీని ఓడించడం ఖాయమని.. ఇది తాను చేస్తున్న పెద్ద ప్రకటన అని ఆయన చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Revanth reddy: ఆచితూచి ఓటువేయకపోతే రిజర్వేషన్లు రద్దయ్యే ప్రమాదం
Also Read
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
- Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
- Best Time to Oil Hair: తలకు నూనె విషయంలో అమ్మమ్మల మాటే నిజమా..? రాత్రంతా ఉంచాల్సిన అవసరం ఉందా?
- Sugar Price Hike: ఇథనాల్ వల్లే చక్కెర ధరలు పెరిగాయా.? కేంద్రం క్లారిటీ..
1983లో యూత్ కాంగ్రెస్ ద్వారా తాను అమేథీకి వచ్చినట్లు తెలిపారు. తాను స్వచ్ఛమైన రాజకీయ నాయకుడినని కేఎల్ శర్మ తెలిపారు. లూథియానాకు చెందిన శర్మ 1983లో రాజీవ్ గాంధీతో కలిసి పనిచేయడంతో రాజకీయాల్లోకి వచ్చారు. 1991లో రాజీవ్ గాంధీ తర్వాత, అతను కెప్టెన్ సతీష్ శర్మతో కలిసి అమేథీలో పనిచేశారు. ఆ తరువాత సోనియాగాంధీ 1999లో అమేథీ నుంచి తొలిసారి ఎన్నికలలో పోటీ చేసినప్పుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. కొంతకాలం తర్వాత అతను రాయ్‌బరేలీ, అమేథీ రెండు స్థానాలకు ఇన్‌ఛార్జ్‌గా కూడా పనిచేశారు.
ఇది కూడా చదవండి: KCR: బీఆర్ఎస్ గెలిస్తేనే జగిత్యాల జిల్లా ఉంటుంది.. లేదంటే..!
అమేథీ స్థానం గాంధీ కుటుంబానికి కంచుకోటలాంటిది. అలాంటిది గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయారు. 55 వేల ఓట్ల మెజార్టీతో స్మృతి ఇరానీ విజయం సాధించారు. ఈసారి కూడా అమేథీ నుంచి రాహుల్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. అనూహ్యంగా రాయ్‌బరేలీ నుంచి బరిలోకి దిగారు.
#WATCH | Amethi, Uttar Pradesh: On his candidature from Amethi, Congress leader KL Sharma says, "It was the decision of the party leadership because earlier it was not finalized who will contest from here… The thing is that now I will defeat Smriti Irani. This is a big… pic.twitter.com/GQ1GG4LP4v
— ANI (@ANI) May 5, 2024
తాజావార్తలు
-
Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
-
Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
-
Best Time to Oil Hair: తలకు నూనె విషయంలో అమ్మమ్మల మాటే నిజమా..? రాత్రంతా ఉంచాల్సిన అవసరం ఉందా?
-
Venkatesh VP : “కింగ్డమ్” ఫేమ్ వెంకటేష్.వి.పి. హీరోగా తెలుగు సినిమా
-
Sugar Price Hike: ఇథనాల్ వల్లే చక్కెర ధరలు పెరిగాయా.? కేంద్రం క్లారిటీ..
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!