IPL 2024 Final: టెన్షన్ పడకండి.. ఐపీఎల్ 2024 ఫైనల్‌కు షారుక్ ఖాన్ వస్తాడు: జూహీ చావ్లా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Juhi Chawla Give Update on Shah Rukh Khan Health: బాలీవుడ్ హీరో, కోల్‌కతా నైట్ రైడర్స్ సహా యజమాని షారుక్ ఖాన్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్ అనంతరం షారుక్ ఆటగాళ్లతో అహ్మదాబాద్ మైదానంలో సందడి చేశారు. ఆ సమయంలో ఎస్‌ఆర్‌కే అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అతడిని అహ్మదాబాద్‌లోని కేడీ ఆసుప్రతికి తరలించారు. చికిత్స తర్వాత షారుక్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.
డీహైడ్రేషన్, అధిక వేడి కారణంగా షారుక్ ఖాన్ ఇబ్బంది పడ్డాడని వైద్యులు తెలిపారు. ఎస్‌ఆర్‌కే ఆరోగ్య పరిస్థితిపై కేకేఆర్ సహ యజమాని జూహీ చావ్లా కీలక సమాచారం అందించారు. ‘ఆసుప్రతిలో చేరినప్పుడు షారుక్ ఖాన్ కాస్త ఇబ్బందిగా ఉన్నాడు. బుధవారం సాయంత్రానికి ఆయన ఆరోగ్యం మెరుగైంది. దేవుడి దయ వల్ల త్వరగా కోలుకుంటున్నాడు. కేకేఆర్‌ను ప్రోత్సహించేందుకు ఐపీఎల్ 2024 ఫైనల్‌కు తప్పకుండా ఎస్‌ఆర్‌కే వస్తాడు’ అని జూహీ చావ్లా పేర్కొన్నారు. విషయం తెలిసిన ఎస్‌ఆర్‌కే ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
Also Read: Virat Kohli: విరాట్.. ఇప్పటికైనా ఆర్‌సీబీని వదిలేసేయ్! మాజీ దిగ్గజం సూచన
మే 26న ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆదివారం రాత్రి 7.30కు ఆరంభం అవనుంది. ఇప్పటికే కోల్‌కతా నైట్ రైడర్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరగనున్న క్వాలిఫయర్-లో విజేతగా నిలిచే జట్టుతో కేకేఆర్ తలపడనుంది. క్వాలిఫయర్-లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఢీ కొట్టనున్నాయి. కేకేఆర్ 2012, 2014లో ఐపీఎల్ టైటిల్స్ సాధించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతే గేమ్‌చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్‌కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్‌పై స్పందిస్తాము..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!