Juhi Chawla Give Update on Shah Rukh Khan Health: బాలీవుడ్ హీరో, కోల్‌కతా నైట్ రైడర్స్ సహా యజమాని షారుక్ ఖాన్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్ అనంతరం షారుక్ ఆటగాళ్లతో అహ్మదాబాద్ మైదానంలో సందడి చేశారు. ఆ సమయంలో ఎస్‌ఆర్‌కే అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అతడిని అహ్మదాబాద్‌లోని కేడీ ఆసుప్రతికి తరలించారు. చికిత్స తర్వాత షారుక్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్…