Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl 2026 Ipl Highest Run Chases Pbks And Srh Rewrite History With Record Targets

Highest Run Chases: ఐపీఎల్ చరిత్రలోనే టాప్‌లో పంజాబ్, హైదరాబాద్.. ఈ టీమ్‌లకే ఎలా సాధ్యం?

Published Date :April 30, 2026 , 10:38 am
By Sampath Kumar
  • టీ20 క్రికెట్ అంటేనే దూకుడు, భారీ స్కోర్లు
  • భారీ లక్ష్యాలను ఛేజ్ చేయడం అసాధ్యం
  • పంజాబ్, హైదరాబాద్ టీమ్‌లకే ఎలా సాధ్యం?
Highest Run Chases: ఐపీఎల్ చరిత్రలోనే టాప్‌లో పంజాబ్, హైదరాబాద్.. ఈ టీమ్‌లకే ఎలా సాధ్యం?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Highest targets chased down in IPL: టీ20 క్రికెట్ అంటేనే దూకుడు, భారీ స్కోర్లు, ఉత్కంఠభరిత ముగింపులు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో ఈ దూకుడు, భారీ స్కోర్లు మరింత ఎక్కువ అనే చెప్పాలి. ముఖ్యంగా భారీ లక్ష్యాలను ఛేజ్ చేయడం దాదాపు అసాధ్యం. కానీ కొన్ని జట్లు అసాధ్యాన్ని సాధ్యం చేస్తూ చరిత్ర సృష్టించాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక లక్ష్యాలను విజయవంతంగా ఛేజ్ చేసిన రెండు టీమ్స్ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ రెండు టీమ్స్ మరేవో కాదు.. పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్. పంజాబ్, హైదరాబాద్ టాప్ రికార్డు చేజింగ్ లిస్ట్ ఏంటో ఓసారి చూద్దాం.

ఈ జాబితాలో పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో నిలిచింది. 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 265 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేసి సెన్సేషన్ సృష్టించింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక విజయవంతమైన ఛేజ్‌గా నిలిచింది. ఇదే పంజాబ్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసి మరో రికార్డు సృష్టించింది. భారీ టార్గెట్లను కూడా ఎలాంటి బెరుకు లేకుండా ఛేజ్ చేసే సామర్థ్యం పంజాబ్ జట్టుకు ఉందని చెప్పడానికి ఈ రెండు మ్యాచ్‌లే ఉదాహరణ.

Also Read

  • Abhishek Sharma: నాకు టార్గెట్ అంటూ ఏమీ ఉండదు, అదొక్కటే తెలుసు.. అభిషేక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!
  • Hardik Pandya: మా స్టేడియంలో వారి పేరు మార్మోగుతోంది.. ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది!
  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. 'హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
  • Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతికి ఆరంజ్, పర్పుల్ క్యాప్స్.!

ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా తనధైన ముద్ర వేసింది. 2025లో పంజాబ్‌పై 246 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసింది. 2026లో ముంబై ఇండియన్స్‌పై 244 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసి మరోసారి సన్‌రైజర్స్ తన బ్యాటింగ్ బలం చాటుకుంది. 2026లోనే రాజస్థాన్ రాయల్స్‌పై 229 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసింది. దాంతో రికార్డు చేజింగ్ లిస్ట్ టాప్-5లో మూడు సార్లు చోటు దక్కించుకుంది.

ఈ రికార్డులు చూస్తే.. ఆధునిక టీ20 క్రికెట్‌లో బ్యాటింగ్ ఎంతగా మారిపోయిందో స్పష్టంగా తెలుస్తోంది. ఒకప్పుడు 180-200 స్కోర్లు భారీ టార్గెట్‌గా భావించేవారు. కానీ ఇప్పుడు 230-260 స్కోర్ చేసినా గెలుస్తామనే నమ్మకం లేదు. ఓపెనర్లు పవర్‌ప్లే నుంచే దూకుడుగా ఆడటం, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు చెలరేగడం, ఫినిషర్లు గేమ్‌ను ముగించడం వంటి అంశాలు ఈ భారీ ఛేజింగ్‌లకు కారణంగా మారాయి. మొత్తంగా చెప్పాలంటే.. ఐపీఎల్ ఇప్పుడు పూర్తిగా బ్యాటర్ల ఆటగా మారింది. భవిష్యత్తులో ఈ రికార్డులు బద్దలయ్యే అవకాశాలు లేకపోలేదు.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • IPL 2026
  • IPL highest run chase
  • PBKS
  • PBKS 265 chase
  • PBKS IPL Highest Run Chases

తాజావార్తలు

  • Highest Run Chases: ఐపీఎల్ చరిత్రలోనే టాప్‌లో పంజాబ్, హైదరాబాద్.. ఈ టీమ్‌లకే ఎలా సాధ్యం?

  • Rupee vs Dollar: మళ్లీ పతనమైన రూపాయి విలువ.. అమెరికన్‌ డాలర్‌తో 95.23కి.. కారణాలు ఏమిటి?

  • Fennel Sharbat Recipe: వేసవికి చల్లని ప్రత్యేక పానీయం.. షుగర్‌, మసాలా లేకుండా చిటికెలో తయారయ్యే సోంపు షర్బత్..!

  • May 1st Releases : టాలీవుడ్ స్ట్రైట్ మూవీస్ Vs డబ్బింగ్ మూవీస్

  • 5G Smart Phones Under 15000: 7,000 mAh బ్యాటరీ.. హైటెక్ ఫీచర్లతో, 15,000 బడ్జెట్‌లో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

ట్రెండింగ్‌

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions