Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl 2026 Ipl 2026 Dc Vs Pbks Kl Rahul Record Score 152 Runs Highlights

DC vs PBKS: ఢిల్లీ క్యాపిటల్స్ ఊచకోత.. అభిషేక్ శర్మ రికార్డు బద్దలు.. ఈ సీజన్‌లోనే అత్యధిక స్కోర్..

Published Date :April 25, 2026 , 5:38 pm
By Burugadda Veerababu
DC vs PBKS: ఢిల్లీ క్యాపిటల్స్ ఊచకోత.. అభిషేక్ శర్మ రికార్డు బద్దలు.. ఈ సీజన్‌లోనే అత్యధిక స్కోర్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) బ్యాటర్లు శివాలెత్తారు. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసి సరికొత్త రికార్డులను సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలో ఇది ఒక చిరస్మరణీయ ఇన్నింగ్స్‌గా నిలిచిపోనుంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక స్కోర్ కావటం విశేషం.

రాహుల్ వీరవిహారం – రికార్డుల మోత

Also Read

  • KL Rahul: కేఎల్ రాహుల్ రికార్డుల మోత.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్.. చరిత్ర తిరగరాశాడు..
  • Wasim Jaffer: కోహ్లీతో పోల్చడమే బాబర్‌ ఆజాంకు శాపమైంది.. టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
  • RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్‌లోనే తొలి టీమ్‌గా..
  • IPL 2026: ఐపీఎల్‌లో ఈ కెప్టెన్ల విఫలం.. నిర్ణయాలలో తడబాటు.. కుంగిపోతున్న ట్లు..!

ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ ఆరంభం నుంచే పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ కేవలం 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ ముగిసేసరికి 152 పరుగులు (నాటౌట్) చేసి.. ఐపీఎల్ 2026లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఇండియన్ బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు అభిషేక్ శర్మ (141) పేరుపై ఉండేది. రాహుల్ ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 9 భారీ సిక్సర్లు ఉన్నాయి.

రాహుల్‌కు తోడుగా నితీష్ రాణా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 44 బంతుల్లోనే 91 పరుగులు చేసి ఢిల్లీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరి మధ్య రెండో వికెట్‌కు 220 భారీ భాగస్వామ్యం నమోదైంది. ఐపీఎల్ చరిత్రలోనే రెండో వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. పంజాబ్ కింగ్స్ బౌలర్లకు ఈ మ్యాచ్ ఒక పీడకలలా మారింది. టేబుల్ టాపర్స్ అయినప్పటికీ, ఢిల్లీ బ్యాటర్ల ధాటికి వారి వద్ద సమాధానం లేకపోయింది. అర్ష్‌దీప్ సింగ్ 4 ఓవర్లలో 49 పరుగులు సమర్పించుకున్నాడు. దీనిలో ఒక వికెట్ కూడా ఉంది. బార్ట్ లెట్ 4 ఓవర్లలో 69 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.

మొత్తం మీద ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఐపీఎల్ చరిత్రలోనే ఒక అత్యుత్తమ స్కోరును నమోదు చేసింది. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ గెలవాలంటే 265 పరుగులు చేయాల్సి ఉంది. ఈ భారీ లక్ష్యాన్ని పంజాబ్ ఎలా ఛేదిస్తుందో చూడాలి!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • DC vs PBKS scorecard today
  • Delhi Capitals highest score IPL
  • IPL 2026 DC vs PBKS
  • IPL 2026 records
  • KL Rahul 152 runs

తాజావార్తలు

  • DC vs PBKS: ఢిల్లీ క్యాపిటల్స్ ఊచకోత.. అభిషేక్ శర్మ రికార్డు బద్దలు.. ఈ సీజన్‌లోనే అత్యధిక స్కోర్..

  • Elon Musk: ఎలాన్ మస్క్ నిమిషానికి, గంటకు ఎంత సంపాదిస్తాడో తెలిస్తే.. షాకవ్వాల్సిందే!

  • KL Rahul: కేఎల్ రాహుల్ రికార్డుల మోత.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్.. చరిత్ర తిరగరాశాడు..

  • LPG Crisis: గ్యాస్ టెన్షన్‌కు గుడ్‌బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!

  • Business In Postal: నిరుద్యోగులకు మంచి బిజినెస్ అవకాశం కల్పిస్తోన్న పోస్టల్ శాఖ.. దరఖాస్తులు ఆహ్వానం..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions