Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl 2026 Ipl 2026 Trend Centuries Going In Vain While Match Winning Innings Decide Results

IPL 2026 Centuries: ‘వంద’ కొడితే ఓటమే.. ఐపీఎల్ 2026లో ఆసక్తికర ట్రెండ్!

Published Date :May 2, 2026 , 1:18 pm
By Sampath Kumar
  • ఐపీఎల్ 2026లో ప్రస్తుతం ఓ ఆసక్తికర ట్రెండ్
  • ఐపీఎల్ 2026లో 'వంద' కొడితే ఓటమే
  • సెంచరీ కంటే.. మ్యాచ్ గెలిపించే ఇన్నింగ్స్‌ కీలకం
IPL 2026 Centuries: ‘వంద’ కొడితే ఓటమే.. ఐపీఎల్ 2026లో ఆసక్తికర ట్రెండ్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

IPL 2026 New Trend: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికర ట్రెండ్ నడుస్తోంది. టాప్ బ్యాటర్లు భారీ సెంచరీలు చేసినా.. ఆ ప్లేయర్ జట్టు ఓడిపోతోంది. మరోవైపు కొందరు బ్యాటర్లు తక్కువ స్కోర్లు చేసినప్పటికీ.. ఆ ఆటగాడి టీమ్ గెలుస్తోంది. భారీ సెంచరీ కంటే.. మ్యాచ్ గెలిపించే ఇన్నింగ్స్‌లు కీలకంగా మారుతున్నాయి. వ్యక్తిగత రికార్డులు కంటే.. జట్టు విజయం ముఖ్యమనే విషయాన్ని ఈ సీజన్ స్పష్టంగా చూపిస్తోంది.

కేఎల్ రాహుల్ 152:
ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కేఎల్ రాహుల్ 67 బంతుల్లో 152 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడినా.. డీసీ ఓడిపోయింది. అదే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు ప్రభ్‌సిమ్రన్ సింగ్ కేవలం 26 బంతుల్లో 76 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడిన ఇన్నింగ్స్ గెలుపుకు దారి తీసింది.

Also Read

  • IPL 2026 Playoffs Chances: హీటేక్కిస్తున్న ప్లేఆఫ్స్ రేస్.. టాప్-4 కోసం 10 జట్లకు ఎన్ని విజయాలు కావాలి?
  • Heinrich Klaasen: ఆటో ప్రయాణం, రెస్టారెంట్‌.. సాధారణ వ్యక్తిలా హైదరాబాద్ చుట్టేస్తున్న కాటేరమ్మ కొడుకు!
  • Axar Patel: ఎందుకు అతడిని లెజెండ్ అంటారో ఇప్పుడు అర్థమైంది.. ఆ ఆనందమే వేరప్ప!
  • Heinrich Klaasen: ఇకపై నాకు ఆడాలనే ఆసక్తి లేదు.. హెన్రిచ్ క్లాసెన్ సంచలన వ్యాఖ్యలు!

ర్యాన్ రికెల్టన్ 123:
ముంబై ఇండియన్స్ తరఫున ర్యాన్ రికెల్టన్ 55 బంతుల్లో 123 చేసినా.. ఎంఐ జట్టు ఓటమి పాలైంది. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 76 పరుగులతో మ్యాచ్‌ను మలుపుతిప్పి.. తన జట్టుకు విజయం అందించాడు.

వైభవ్ సూర్యవంశీ 103:
రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ 37 బంతుల్లో 103 పరుగులు చేసినా జట్టు గెలవలేకపోయింది. అదే సమయంలో ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాడు ఇషాన్ కిషన్ 31 బంతుల్లో 71 పరుగులతో జట్టును విజయపథంలో నడిపించాడు.

సాయి సుదర్శన్ 100:
గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి సుదర్శన్ 58 బంతుల్లో 100 పరుగులు చేసినా జట్టు ఓడిపోగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 81 పరుగులతో జట్టును గెలిపించాడు.

క్వింటన్ డీకాక్ 112:
క్వింటన్ డీకాక్ 60 బంతుల్లో 112 పరుగులు చేసినా.. ముంబై ఇండియన్స్‌కు ఉపయోగం లేకపోయింది. అదే మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ 39 బంతుల్లో 80 నాటౌట్ చేసి పంజాబ్ కింగ్స్‌కు విజయం అందించాడు.

ఈ గణాంకాలు చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. టీ20 క్రికెట్‌లో పెద్ద స్కోర్లు చేయడం మాత్రమే కాదు.. సరైన సమయంలో, సరైన వేగంతో ఆడటం ముఖ్యం. మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకుని జట్టును గెలిపించే ఇన్నింగ్స్‌లే అసలైన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Centuries in IPL 2026
  • IPL 2026
  • IPL 2026 Centuries
  • IPL 2026 Hundreds
  • IPL 2026 Trends

తాజావార్తలు

  • Newlyweds: కూకట్ పల్లిలో విషాదం.. నవ దంపతులు ఆ*త్మహ*త్య

  • IPL 2026 Centuries: ‘వంద’ కొడితే ఓటమే.. ఐపీఎల్ 2026లో ఆసక్తికర ట్రెండ్!

  • Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!

  • Vivo S50t 5G: 50MP ట్రిపుల్ కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్‌తో.. వివో S50t 5G విడుదల

  • Cucumber Chutney Recipe: మండుటెండలో చల్లని టేస్టీ రెసిపీ.. దోసకాయ చట్నీ ఇలా తయారు చేయండి..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions