IPL 2024: ఐపీఎల్ మ్యాచ్లపై గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు.. అది సరికాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024లో బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు. బౌలర్ల కంటే బ్యాటర్ల డామినేషన్ ఎక్కువైంది. ఈ సీజన్ లో పలు జట్లు భారీ స్కోరులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.. నిన్న కేకేఆర్-రాజస్థాన్ మధ్య కూడా భారీ స్కోరు నమోదైంది. ఇరు జట్లు 200కు పైగా పరుగులు చేశాయి. ఈ సీజన్ లో మొదటగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 549 పరుగులు నమోదయ్యాయి. అందులో 38 సిక్సర్లతో సహా 81 బౌండరీలు బాదారు. ఈ క్రమంలో.. కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
ఐపీఎల్‌లో డ్యూక్ బాల్‌ను ఉపయోగించాలని గౌతమ్ గంభీర్ తెలిపారు. ఈ సీజన్ లో బౌలర్లకు పిచ్ సహకరించడం లేదని.. ఫ్లాట్ పిచ్, బంతిలో స్వింగ్ లేకపోవడంతో ఈ సీజన్‌లో బౌలర్లు దారుణంగా విఫలమవుతున్నారన్నారు. ఈ క్రమంలో.. క్రికెట్ బంతుల తయారీ కంపెనీని మార్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లు కూకబుర్రా కంపెనీ తయారు చేసిన బంతులతో ఆడుతున్నారు. ఐపీఎల్‌లో కూకబుర్రకు బదులుగా డ్యూక్ కంపెనీ బాల్‌ను ఉపయోగించాలని గౌతం గంభీర్ పేర్కొన్నారు.
Read Also: Moto G64 5G: భారత్ మార్కెట్ లోకి మోటో స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్, ధర ఎంతంటే?
పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. ఒక కంపెనీ 50 ఓవర్ల పాటు ఆడే బంతిని తయారు చేయలేకపోతే, ఆ కంపెనీకి బదులుగా వేరే కంపెనీ బంతితో ఆడవలసి ఉంటుంది. ఐపీఎల్ మ్యాచ్‌ల్లో కూకబుర్రా బంతులను మాత్రమే ఉపయోగించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
India Inflation Shock: ఆహారం నుంచి ఇంధనం వరకు ధరల మంటలు.. 11.39 శాతానికి చేరిన టోకు ద్రవ్యోల్బణం!
-
Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
-
Ambati Rambabu: వైసీపీ కేడర్‌ను భయపెడుతున్నారు.. రౌడీషీట్లపై అంబటి ఆగ్రహం
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..