Rohit Sharma: ఐపీఎల్లో రోహిత్ శర్మ చరిత్ర.. విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Batters Most Runs Vs Delhi Capitals In IPL History: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఢిల్లీపై 8 రన్స్ చేసిన రోహిత్.. ఈ రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. ఇప్పటివరకు రోహిత్ ఢిల్లీపై 1034 పరుగులు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉండేది.
ఢిల్లీ క్యాపిటల్స్‌పై అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ రెండో స్థానానికి పడిపోయాడు. విరాట్ ఢిల్లీపై 1030 పరుగులు చేశాడు. కోహ్లీ 28 మ్యాచ్‌ల్లో, రోహిత్ 35 మ్యాచ్‌ల్లో ఢిల్లీపై ఈ పరుగులు సాధించారు. అజింక్య రహానె (858 పరుగులు), రాబిన్ ఉతప్ప (740 పరుగులు), ఎంఎస్ ధోనీ (709 పరుగులు) ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: Bhatti Vikramarka: శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో కరెంటు పోయిందంటూ కేసీఆర్ ట్విట్.. అంతా అబద్దమన్న భట్టి
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్వల్ప తేడాతో ఓడిపోయింది. ముందుగా ఢిల్లీ 4 వికెట్లకు 257 పరుగుల భారీ స్కోరు చేసింది. జేక్ ఫ్రేజర్ (84; 27 బంతుల్లో 11×4, 6×6) చెలరేగాడు. ఛేదనలో ముంబై 247/9కే పరిమితమైంది. తిలక్ వర్మ (63; 32 బంతుల్లో 4×4, 4×6), హార్దిక్ పాండ్యా (46; 24 బంతుల్లో 4×4, 3×6) పోరాడారు.
తాజావార్తలు
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
Rohit Sharma: ఎప్పటికీ ఆడలేరు.. రోహిత్ భవిష్యత్తుపై హేడెన్ కీలక వ్యాఖ్యలు!
-
Baththa: స్టైలిష్ లుక్‌తో విజయ్ సేతుపతి ‘బత్తా’.. అట్లీ నిర్మాతగా క్రేజీ కాంబో.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై బిగ్ అప్డెట్.. ఈ ఫైట్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుదంటే?
-
NASA ISRO Moon Base: చంద్రునిపై మానవ నివాసం.. ఇస్రోను ఆహ్వానించిన నాసా
ట్రెండింగ్
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!