Batters Most Runs Vs Delhi Capitals In IPL History: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఢిల్లీపై 8 రన్స్ చేసిన రోహిత్.. ఈ రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. ఇప్పటివరకు రోహిత్ ఢిల్లీపై 1034 పరుగులు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్…