Abhishek Sharma History: పవర్‌ప్లేలో పవర్ హిట్టింగ్.. అభిషేక్ శర్మ నయా హిస్టరీ!
- అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర
- అత్యధికసార్లు ఐపీఎల్ హాఫ్ సెంచరీలు
- రెండో స్థానంలో విండీస్ వీరుడు నికోలస్ పూరన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఓపెనర్, కాటేరమ్మ కొడుకు అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 20 లోపు బంతుల్లో అత్యధికసార్లు హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2026 భాగంగా పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ పవర్‌ప్లేలో పవర్ హిట్టింగ్ చేస్తూ.. 18 బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు. ఇది అభిషేక్‌కు ఐదవ హాఫ్ సెంచరీ. ఐపీఎల్ మరే బ్యాటర్ కూడా 20 లోపు బంతుల్లో ఇన్ని హాఫ్ సెంచరీలు బాధలేదు.
అభిషేక్ శర్మ తన ఐపీఎల్ కెరీర్లో 16 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. 2024లో ముంబై ఇండియన్స్‌పై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదాడు. 18 బంతుల్లో రెండు సార్లు, 19 బంతుల్లో మరో రెండు సార్లు అర్ధ శతకాలు చేశాడు. 2025లో లక్నోపై 18 బంతుల్లో, 2024లో మరోసారి లక్నోపై 19 బంతుల్లో, 2024లో పంజాబ్‌పై 19 బంతుల్లో హాఫ్ సెంచరీలు బాదాడు. ఈ జాబితాలో విండీస్ వీరుడు నికోలస్ పూరన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్లో నాలుగు సార్లు 20 కంటే తక్కువ బంతుల్లోనే అర్ధ శతకాలు సాధించాడు. జేక్ ఫ్రేజర్, ట్రావిస్ హెడ్, వైభవ్ సూర్యవంశీలు తలో మూడుసార్లు 20 కంటే తక్కువ బంతుల్లోపే హాఫ్ సెంచరీ చేశారు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీలు:
# 2026 vs పంజాబ్ (18 బంతుల్లో)
# 2025 vs లక్నో (18 బంతుల్లో)
# 2024 vs ముంబై (16 బంతుల్లో)
# 2024 vs లక్నో (19 బంతుల్లో)
# 2024 vs పంజాబ్ (19 బంతుల్లో)
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!