టీమిండియా నయా డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 300 సిక్సర్లు బాదిన తొలి భారతీయ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో మూడు సిక్సర్లు కొట్టడంతో.. అభిషేక్ ఈ రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. 163 ఇన్నింగ్స్‌లలో ట్రిపుల్ సెంచరీ సిక్సర్ల రికార్డును అభిషేక్ చేరుకున్నాడు. ఇదివరకు ఈ రికార్డు సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ పేరిట ఉంది. రాహుల్ 205వ టీ20…