IPL 2024: ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసిన ఐపీఎల్ 2024!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Most Hundreds Record In IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసింది. అత్యధిక సెంచరీలు నమోదైన సీజన్‌గా ఐపీఎల్ 2024 నిలిచింది. పూర్తిగా బ్యాటర్ల ఆధిపత్యం నడిచిన ఈ సీజన్లో 14 సెంచరీలు నమోదయ్యాయి. ఐపీఎల్ చరిత్రలోనే ఇది ఆల్‌టైమ్ రికార్డ్. ఐపీఎల్ 2023లో 12 శతకాలు నమోదయ్యాయి. 17వ సీజన్లో మొత్తం 13 మంది ప్లేయర్స్ సెంచరీలు చేశారు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ఐపీఎల్ 2024లో రెండు సెంచరీలు చేశాడు.
ఐపీఎల్ 2024లో మొదటి సెంచరీని లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోనిస్ చేశాడు. 63 బంతుల్లో 123 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ట్రావిస్ హెడ్, విల్ జాక్స్ 41 బంతుల్లోనే శతకాన్ని అందుకుని ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశారు. ఈ సీజన్లో విరాట్ కోహ్లీ (113 నాటౌట్), సునీల్ నరైన్ (109), రుతురాజ్ గైక్వాడ్ (108 నాటౌట్), జానీ బెయిర్‌స్టో (108 నాటౌట్), జోస్ బట్లర్ (107 నాటౌట్), రోహిత్ శర్మ (105 నాటౌట్), యశస్వి జైస్వాల్ (104), సాయి సుదర్శన్ (103), సూర్యకుమార్ యాదవ్ (102 నాటౌట్), ట్రావిస్ హెడ్ (102), జోస్ బట్లర్ (100 నాటౌట్), విల్ జాక్స్ (100 నాటౌట్) సెంచరీలు చేశారు.
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
Also Read: Jagapathi Babu: నేను మోసపోయా.. వాళ్ల ట్రాప్‌లో మీరు పడకండి: జగపతి బాబు
ఐపీఎల్ ఆరంభ సీజన్ (ఐపీఎల్ 2008)లో 8 శతకాలు నమోదయ్యాయి. ఐపీఎల్ 2009లో కేవలం 2 సెంచరీలు మాత్రమే వచ్చాయి. ఐపీఎల్ 2010 నుంచి ఐపీఎల్ 2021 వరకు 7 శతకాలకు మించలేదు. ఐపీఎల్ 2022లో 8 సెంచరీలు నమోదయ్యాయి. ఐపీఎల్ 2023లో 12 సెంచరీలు నమోదు కాగా.. ఐపీఎల్ 2024లో 14 శతకాలు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
-
PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
-
WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
-
Zomato: ఫుడ్ లవర్స్‌కు జొమాటో షాక్.. ఇకపై ఇలా చేస్తే జేబు ఖాళీ!
-
Ponguleti Srinivas Reddy : రాజీనామా చేయాల్సింది నేనా.. కేసీఆర్నా? పొంగులేటి ఫైర్
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!