Most Hundreds Record In IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసింది. అత్యధిక సెంచరీలు నమోదైన సీజన్‌గా ఐపీఎల్ 2024 నిలిచింది. పూర్తిగా బ్యాటర్ల ఆధిపత్యం నడిచిన ఈ సీజన్‌లో 14 సెంచరీలు నమోదయ్యాయి. ఐపీఎల్ చరిత్రలోనే ఇది ఆల్‌టైమ్ రికార్డ్. ఐపీఎల్ 2023లో 12 శతకాలు నమోదయ్యాయి. 17వ సీజన్‌లో మొత్తం 13 మంది ప్లేయర్స్ సెంచరీలు చేశారు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ఐపీఎల్ 2024లో…