IPL 2026 Unsold Players: ఐపీఎల్ 2026 మెగా వేలం అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. మంగళవారం అబుదాబిలో జరిగిన ఈ వేలంలో జట్లు తమ వ్యూహాలను భిన్నంగా అమలు చేయడంతో ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. ముఖ్యంగా అన్‌క్యాప్‌డ్ భారత ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు భారీగా పెట్టుబడి పెట్టడం ఈ వేలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదే సమయంలో పలువురు అంతర్జాతీయ స్టార్‌లు ఊహించని విధంగా అమ్ముడుపోకుండా మిగిలిపోయారు. Cameron Green Duck Out: ఐపీఎల్ వేలంలో 25…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలం ముగిసింది. వేలంలో 77 మంది ఆటగాళ్లు అమ్ముడయ్యారు. వేలంలో అమ్ముడైన ఆటగాళ్లలో 48 మంది భారతీయులు, 29 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. వేలంలో 10 ప్రాంచైజీలు మొత్తం రూ.215.45 కోట్లు ఖర్చు చేశాయి. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.25.20 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది. సోల్డ్, అన్‌సోల్డ్ ప్లేయర్స్ లిస్ట్ ఓసారి చూద్దాం.…
అబుదాబీలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంలో టాప్ స్టార్లకు నిరాశే ఎదురైంది. న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ రచిన్ రవీంద్ర, ఇంగ్లండ్ హార్డ్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్, ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జానీ బెయిర్‌స్టోను ఏ ప్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దాంతో ఈ ముగ్గురు అన్‌సోల్డ్‌గా మిగిలారు. రచిన్, లివింగ్‌స్టోన్ కనీస ధర రూ.2 కోట్లు కాగా.. బెయిర్‌స్టో రూ.కోటి కనీస ధరతో వేలంలోకి వచ్చాడు. ఈ ముగ్గురు ఐపీఎల్…