Uric Acid: ఈ చిన్న చిట్కాలతో.. యూరిక్ యాసిడ్ పరార్..
- యూరిస్ యాసిడ్ తగ్గించే చిట్కాలు..
- విటమిన్ సీ ఫలాలతో యూరిక్ యాసిడ్ తగ్గే అవకాశం..
- మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిదని నిపుణుల సలహా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి ఉరుకుల పరుగుల జీవనశైలి, జంక్ ఫుడ్ అలవాట్ల వల్ల చాలామందిలో యూరిక్ యాసిడ్ సమస్య పెరుగుతోంది. శరీరంలో ప్యూరిన్స్ విచ్ఛిన్నం కావడం వల్ల ఏర్పడే ఈ యాసిడ్ రక్తంలో పెరిగితే కీళ్లలో స్పటికాలుగా మారి వాపు, నొప్పులకు దారితీస్తుంది. దీనిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.
Also Read:Hyderabad: రూ.లక్ష లంచం తీసుకుంటుండగా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన ఎస్సైలు..
Also Read
- NPS Pension Scheme: వారికి కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.99తోనే పెన్షన్ పథకం.. అర్హతలు, ప్రయోజనాలు ఇవే..
- Pocharam Srinivas Reddy: "అది నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా".. పోచారం శ్రీనివాసరెడ్డి సవాల్
- Jharkhand JPSC Protest: రాంచీలో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల పోరు.. 600 మంది విద్యార్థులపై ఎఫ్ఐఆర్..
- Aus vs Ban: బంగ్లాదేశ్ బౌలర్ల దెబ్బకు కంగారుపడ్డ ఆసీస్ బ్యాటర్స్.!
యూరిక్ యాసిడ్ తగ్గించుకునే చిట్కాలు..
నారింజ, నిమ్మ, ఉసిరి వంటి సిట్రస్ పండ్లు తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి. రోజుకు 8-9 గ్లాసుల నీరు తాగడం వల్ల మూత్రపిండాలు టాక్సిన్స్‌ను బయటకు పంపి, యూరిక్ యాసిడ్‌ను తొలగిస్తాయి. స్వీట్లు, షుగర్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండటం ఉత్తమం. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగిన దీనిని వారానికి 2-3 సార్లు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆల్కహాల్‌కు స్వస్తి పలకాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేస్తూ బరువును అదుపులో ఉంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:Russia Support Iran: ‘ఇరాన్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తాం’.. రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు..
పీచు పదార్థాలు (Fiber) ఎక్కువగా ఉండే ఓట్స్, ఆపిల్స్ తీసుకోవడం వల్ల కూడా రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. అలాగే.. ప్యూరిన్ ఎక్కువగా ఉండే మాంసాహారం, కొన్ని రకాల పప్పు ధాన్యాలను తగ్గించడం మంచిదని పేర్కొన్నారు.
ఇది కేవలం సోషల్ మీడియా ప్రచారం కోసం అందించిన సమాచారం మాత్రమే. ఎటువంటి చికిత్సనైనా ప్రారంభించే ముందు నిపుణులైన వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.
తాజావార్తలు
-
Saransh Jain: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో మజా లేదు.. సారాంశ్ జైన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
NPS Pension Scheme: వారికి కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.99తోనే పెన్షన్ పథకం.. అర్హతలు, ప్రయోజనాలు ఇవే..
-
Pocharam Srinivas Reddy: “అది నిరూపిస్తే రాజకీయం వదిలేస్తా”.. పోచారం శ్రీనివాసరెడ్డి సవాల్
-
Jharkhand JPSC Protest: రాంచీలో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల పోరు.. 600 మంది విద్యార్థులపై ఎఫ్ఐఆర్..
-
Aus vs Ban: బంగ్లాదేశ్ బౌలర్ల దెబ్బకు కంగారుపడ్డ ఆసీస్ బ్యాటర్స్.!
ట్రెండింగ్
-
5,000 నిట్స్ డిస్‌ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!