Karnataka: కిక్ బాక్సింగ్‌లో విషాదం.. సింగిల్ పంచ్‌కు యువ బాక్సర్ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కే1 కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ విషాదకరంగా ముగిసింది. ప్రత్యర్థి విసిరిన పంచ్‌కు కిక్ బాక్సర్ నిఖిల్ సురేష్ తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ముఖంపై పంచ్ దెబ్బ గట్టిగా తగిలడంతో రింగ్‌లోనే కుప్పకూలిపోయాడు. నిఖిల్ సురేష్ స్వస్థలం మైసూరు. అతడి వయసు 23 ఏళ్లు. ఈ నేపథ్యంలో కిక్‌బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also: Jos Buttler: కోహ్లీపై విమర్శలు.. బట్లర్ ఘాటు వ్యాఖ్యలు
Also Read
- Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
- John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
- IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
- IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
కాగా రాష్ట్ర స్థాయి కే1 కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బౌట్‌లో తలపడే సమయంలో నిఖిల్ సురేష్ ముఖంపై ప్రత్యర్థి గట్టిగా పంచ్ విసిరాడు. దీనితో రింగ్‌లోనే కుప్పకూలాడు. అనంతరం అతణ్ని నాగరభావిలోని ఆసుపత్రికి తరలించారు. అయితే సకాలంలో అంబులెన్స్ రాకపోవడంతో ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఆస్పత్రిలో నిఖిల్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. కాగా తన కుమారుడు కిక్ బాక్సర్‌గా ఎదగాలనే ఆశలతో బెంగళూరు ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో పాల్గొన్నాడని, ఇక ఎప్పటికీ తిరిగిరాడని నిఖిల్ తండ్రి సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!