బాబర్ ఆజమ్ మోసం చేశాడంటూ మళ్ళీ తెరపైకి హామిజా…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ కప్ టోర్నీలలో భారత్ పై విజయం సాధించి పాకిస్థాన్ క్రికెట్ అభిమానుల కల నెరవేర్చింది బాబర్ ఆజమ్ సేన. గత ఆదివారం ఇండియాతో జరిగిన మ్యాచ్ లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది పాకిస్త జట్టు. ఇక ఈ విజయంతో ఇప్పటికే ఉన్న బాబర్ క్రేజ్ పాక్ లో మరింత పెరిగింది. అయితే ఆ మధ్య బాబర్ పాక్ జట్టు కెప్టెన్ అయిన సమయంలో అతను తనను లైంగికంగా వేధించాడు హామిజా అనే ఓ స్త్రీ మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి హామిజా తెరపైకి వచ్చింది. తనను బాబర్ కు మధ్య సంబంధం ఉంది అని 2011 లో మేము ఇంటి నుండి పారిపోయామని కూడా చెప్పింది. అంతే కాకుండా తాను బాబర్ కు అప్పట్లోనే భారీ మొత్తంగా డబ్బు ఇచ్చానని తెలిపింది. అంతే కాకుండా తాను బాబర్ బిడ్డకు జన్మ కూడా ఇచ్చేదానిని అని చెప్పిన హామిజా.. బాబర్ బలవంతం కారణంగా అబార్షన్ చేయించుకున్నాను అని పేర్కొంది.
Also Read
- Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
- ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పాకులాట!
- Sunil Gavaskar: ఆ రోజుల్లోనే సునీల్ గవాస్కర్ పెను సాహసం.. విషయం తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
- Sourav Ganguly Death Threats: మిమ్మల్ని చంపేస్తాం.. సౌరవ్ గంగూలీ, సతీమణి డోనాకి బెదిరింపులు!
తాజావార్తలు
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్‌గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!