ప్రపంచ కప్ టోర్నీలలో భారత్ పై విజయం సాధించి పాకిస్థాన్ క్రికెట్ అభిమానుల కల నెరవేర్చింది బాబర్ ఆజమ్ సేన. గత ఆదివారం ఇండియాతో జరిగిన మ్యాచ్ లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది పాకిస్త జట్టు. ఇక ఈ విజయంతో ఇప్పటికే ఉన్న బాబర్ క్రేజ్ పాక్ లో మరింత పెరిగింది. అయితే ఆ మధ్య బాబర్ పాక్ జట్టు కెప్టెన్ అయిన సమయంలో అతను తనను లైంగికంగా వేధించాడు హామిజా అనే ఓ…