DC vs RCB: విధ్వంసం సృష్టిస్తున్న డీసీ.. 10 ఓవర్లలో స్కోరు ఇది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Capitals Scored 115 In First 10 Overs: ఆర్సీబీ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసం సృష్టిస్తోంది. ఈ సీజన్‌లో ఎప్పుడు లేనంతగా పరుగుల సునామీ సృష్టిస్తోంది. ఆర్సీబీ బౌలర్లతో చెడుగుడు ఆడేసుకుంటోంది. తొలి 10 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 115 పరుగులు చేసిందంటే.. ఏ రేంజ్‌లో విజృంభిస్తోందో అర్థం చేసుకోవచ్చు. క్రీజులోకి అడుగుపెట్టినప్పటి నుంచే డీసీ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఫిల్ సాల్ట్ దూకుడు ప్రదర్శించారు. ఫోర్లు, సిక్సులతో వాళ్లు విరుచుకుపడ్డారు. బంతులు ఎక్కువగా వృధా చేయకుండా.. బౌండరీల మోత మోగించారు. ముఖ్యంగా.. ఫిల్ సాల్ట్ అయితే రేపన్నదే లేదన్నట్టుగా దండయాత్ర చేస్తున్నాడు. ఎలాంటి బంతులు వేసినా.. వాటిని తనకు అనుకూలంగా మార్చుకొని పరుగుల వర్షం కురిపిస్తున్నాడు.
SSC and Inter Results : తెలంగాణలోని విద్యార్థులకు అలర్ట్.. వారంలో ఫలితాలు
Also Read
- CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
- Cheteshwar Pujara: భారత్‌లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
- ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
- Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
అయితే.. డేవిడ్ వార్నర్ అనుకోకుండా ఒక అనవసరమైన షాట్ జోలికి వెళ్లి, క్యాచ్ ఔట్ అయ్యాడు. అప్పుడు బరిలోకి వచ్చిన మిచెల్ మార్ష్.. వచ్చి రావడంతోనే చెలరేగి ఆడటం మొదలుపెట్టాడు. ఇక ఫిల్ మొదటి నుంచే దూకుడుగా ఆడుతున్నాడు కాబట్టి, అతడు వేగంగా తన అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. 32 బంతుల్లోనే అతగాడు 7 ఫోర్లు, 4 సిక్సర్ల సహకారంతో 64 పరుగులు చేశాడు. ఇతడు సృష్టించిన విలయతాండవం కారణంగానే ఢిల్లీ స్కోరు జెట్ స్పీడ్‌లా పరుగు తీస్తోంది. అటు మార్ష్ సైతం అదే రేంజ్‌లో దూసుకెళ్లాలని ట్రై చేశాడు కానీ, ఆ జోష్‌లోనే అతడు పెవిలియన్ చేరాడు. 17 బంతుల్లోనే 3 ఫోర్లు, 1 సిక్స్‌తో అతడు 26 పరుగులు చేసి.. క్యాచ్ ఔట్ అయ్యాడు. ఢిల్లీ లక్ష్యాన్ని ఛేధించాలంటే.. మరో 52 బంతుల్లో 57 పరుగులు చేయాల్సి ఉంటుంది.
Bellamkonda Srinivas: ఆర్థిక ఇబ్బందులతో ఒత్తిడి పెరిగింది.. ఆఫర్లొచ్చినా వదులుకున్నా
తాజావార్తలు
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
-
Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!