BCCI Cheif Selector: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవికి ఆహ్వానాలు.. కావాల్సిన అర్హతలు ఇవే! రేసులో డాషింగ్ ఓపెనర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI Invites Application For Chief Selector Position: మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ రాజీనామా నేపథ్యలో బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీలో ఒక పదవి ఖాళీగా ఉంది. చీఫ్ సెలెక్టర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందుకు సంబంధించిన అప్లికేషన్‌ను బీసీసీఐ తన అధికారిక వెబ్‌సైట్‌తో పాటు సోషల్ మీడియా ఖాతాలలోనూ ఉంచింది. అప్లికేషన్‌లో జాబ్ రోల్‌తో పాటు కావాల్సిన అర్హతలను బీసీసీఐ అందుబాటులో ఉంచింది. సెలెక్షన్ కమిటీ సభ్యుడు శివ సుందర్ దాస్ తాత్కాలికంగా చీఫ్ సెలెక్టర్ బాధ్యలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.
BCCI Cheif Selector Criteria:
చీఫ్ సెలెక్టర్ స్థానానికి దరఖాస్తు చేసుకునే వ్యక్తికి బీసీసీఐ కొన్ని ప్రమాణాలను నిర్దేశించింది. దరఖాస్తు చేసుకునే వ్యక్తి టీమిండియా తరపున ఏడు టెస్టులు ఆడి ఉండాలి. కనీసం 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు అయినా ఆడి ఉండాలి. లేదా 10 వన్డేలు, 20 టి20ల్లో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి కనీసం ఐదేళ్లు అయి ఉండాలి. ఇక భారత జట్టుకు టెస్టు, వన్డే, టీ20లకు టీమ్‌ను ఎంపిక చేయాల్సిన బాధ్యత చీఫ్ సెలెక్టర్ పదవికి ఎంపికైన వ్యక్తికి ఉంటుంది.
Also Read
- Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
- Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
- IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
- Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
Also Read: Guru Nanak College: లక్షలు వసూలు చేసి అనుమతి లేదంటున్నారు.. విద్యార్థుల ఆందోళన
Virender Sehwag Top Favourite:
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవికి భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag Chief Selector) ముందు వరుసలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. బీసీసీఐకి చెందిన ఒక అధికారి స్వయంగా సెహ్వాగ్ వద్దకు ప్రతిపాదన తీసుకెళ్లగా.. అందుకు అతడు ఒప్పుకున్నాడట. కానీ వీరూ శాలరీ విషయంలో కాస్త నిరాశగా ఉన్నడట. ఈ నేపథ్యంలోనే సెహ్వాగ్ పేరును అధికారికంగా ప్రకటించలేదని తెలుస్తోంది. బీసీసీఐ పెద్దలు సెహ్వాగ్‌ను ఒప్పించే పనిలో ఉన్నారట. సెహ్వాగ్ ఎంపిక దాదాపు ఖరారైనట్లేనని సమాచారం.
BCCI New Selector Salary:
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవి కాలం ఐదేళ్లు ఉంటుంది. ఈ పదవిలో ఉన్న వ్యక్తికి ఏడాదికి రూ. కోటి శాలరీగా అందుతుంది. సెలక్షన్ కమిటీలోని మిగతా నలుగురు సభ్యులకు 90 లక్షలు ఉంటుంది. తనకున్ను మార్కెట్ దృష్ట్యా ఎండార్స్‌మెంట్లు, కామెంట్రీ రూపంలో ఇంతకంటే ఎక్కువే వీరేంద్ర సెహ్వాగ్ సంపాదిస్తారు. అయితే సెహ్వాగ్‌కు దాపుగా 5 కోట్లు ఇవ్వడానికి కూడా బీసీసీఐ సిద్ధంగా ఉందట. మరి అధికారిక ప్రకటన వచ్చేవరకు ఏమీ చెప్పలేము.
Also Read: iPhone 14 Price Drop: రూ.30900 వేలకే ఐఫోన్ 14.. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్! కొనడానికి ఎగబడుతున్న జనాలు
తాజావార్తలు
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?