BCCI Invites Application For Chief Selector Position: మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ రాజీనామా నేపథ్యలో బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీలో ఒక పదవి ఖాళీగా ఉంది. చీఫ్ సెలెక్టర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందుకు సంబంధించిన అప్లికేషన్‌ను బీసీసీఐ తన అధికారిక వెబ్‌సైట్‌తో పాటు సోషల్ మీడియా ఖాతాలలోనూ ఉంచింది. అప్లికేషన్‌లో జాబ్ రోల్‌తో పాటు కావాల్సిన అర్హతలను బీసీసీఐ అందుబాటులో ఉంచింది. సెలెక్షన్ కమిటీ సభ్యుడు శివ…