Is Ajit Agarkar India New Chief Selector: టీమిండియా ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవి నుంచి చేతన్ శర్మ తప్పుకున్న విషయం తెలిసిందే. దాదాపుగా నాలుగు నెలల నుంచి బీసీసీఐ సెలక్షన్ కమిటీ పదవి ఖాళీగానే ఉండగా.. తాత్కాలిక చైర్మన్‌గా శివ్ సుందర్ దాస్ వ్యవహరిస్తున్నారు. ఇటీవల సెలక్టర్ పదవికి బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు చేసుకోవడానికి శుక్రవారం (జూన్ 30) చివరి తేదీ. జులై 1న ఇంటర్వ్యూలు జరిగే…
BCCI Invites Application For Chief Selector Position: మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ రాజీనామా నేపథ్యలో బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీలో ఒక పదవి ఖాళీగా ఉంది. చీఫ్ సెలెక్టర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందుకు సంబంధించిన అప్లికేషన్‌ను బీసీసీఐ తన అధికారిక వెబ్‌సైట్‌తో పాటు సోషల్ మీడియా ఖాతాలలోనూ ఉంచింది. అప్లికేషన్‌లో జాబ్ రోల్‌తో పాటు కావాల్సిన అర్హతలను బీసీసీఐ అందుబాటులో ఉంచింది. సెలెక్షన్ కమిటీ సభ్యుడు శివ…
Here is Reason Why Virender Sehwag Won’t Apply For India Chief Selector Post: బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ నాలుగు నెలల కింద రాజీనామా చేసిన విషయం తెలిసిందే. టీమిండియా ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యల చేయడంతో చీఫ్ సెలక్టర్ పదవి నుంచి బీసీసీఐ అతడిని తప్పించింది. భారత ప్లేయర్స్ పూర్తిస్థాయి ఫిట్‌నెస్ లేనప్పటికీ ఇంజక్షన్స్ వేసుకుని బరిలోకి దిగుతారని ఓ జాతీయ మీడియా నిర్వహించిన ప్రత్యేక స్టింగ్ ఆపరేషన్‌లో తెలిపారు.…