IND vs AUS: టీమిండియాతో ఆడే ఆస్ట్రేలియా జట్టు ఇదే.. పాట్ కమ్మిన్స్ దూరం!
- భారత్ తో సిరీస్ కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా..
- టీమిండియాతో ఆడే సిరీస్ కు దూరంగా పాట్ కమ్మిన్స్..
- ఆసీస్ ను లీడ్ చేయనున్న మిచ్ మార్ష్.. రంగంలోకి స్పెషలిస్ట్ బ్యాటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AUS: అక్టోబర్ 19వ తేదీ నుంచి భారత్ లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పర్యటించనుంది. ఇందులో భాగంగా ఇరు జట్లు మధ్య 3 వన్డేలు, 5 టీ20లు ఆడనున్నాయి. టీ20 మ్యాచ్‌లు అక్టోబర్ 29వ తేదీ నుంచి స్టార్ట్ కానున్నాయి. దీనికి సంబంధించి బీసీసీఐ ఇప్పటికే టీమిండియా తుది జట్టును ప్రకటించింది. తాజాగా తమ వన్డే, టీ20 స్వ్కాడ్‌ను ఆసీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
Read Also: AP Politics : ఉదయం 11గంటలకు వైసీపీ నేతలతో జగన్ సమావేశం.
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
- Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
మరోవైపు, గాయం కారణంగా ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఈ సిరీస్‌కు దూరం అయ్యాడు. ఇటీవల నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడిన మ్యాక్స్‌వెల్ కూడా అందుబాటులో లేడు. ఇక, అతడు బిగ్ బాష్ లీగ్‌తో పునరాగమనం చేసే ఛాన్స్ ఉంది. అలాగే, ఆస్ట్రేలియా వరల్డ్ కప్ 2023 నెగ్గడంలో కీలకపాత్ర పోషించిన లబుషేన్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు జట్టు నుంచి తప్పించింది. అతడు ఫామ్‌లో లేకపోవడమే దీనికి ప్రధాన కారణం అని వెల్లడించింది.
వన్డే జట్టు: మిచ్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కేరీ, కూపర్ కానెల్లీ, బెన్ డ్వార్షుయిస్, జేవియర్ బ్రాట్‌లెట్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్షా, మ్యాట్ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.
టీ 20 జట్టు: మిచ్ మార్ష్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, సీన్ అబోట్, జేవియర్ బ్రాట్‌లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచెల్ ఓవెన్, మ్యాట్ షార్ట్, మార్కస్ స్టాయినిస్, ఆడం జంపా.
తాజావార్తలు
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!