టిమ్ పైన్ విషయంలో పక్కకు తప్పుకున్న ఆసీస్ చీఫ్ సెలక్టర్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టిమ్ పైన్ ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ గా తన బాధ్యతలకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే వచ్చే నెల 8 నుండి ఆసీస్ జట్టు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. అయితే ఈ సిరీస్ లో ఆసీస్ జట్టుకు కెప్టెన్ ఎవరు ఎవరు అనేది ఇంకా తేలలేదు కానీ.. ప్రస్తుతం జట్టులో ఆటగాడిగా టిమ్ పైన్ స్థానానికి ముప్పు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ విషయం పై ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ మాట్లాడుతూ… యాషెస్ సిరీస్ లో వికెట్ కీపర్ గా టిమ్ పైన్ ఉండటం కష్టమే. అయితే అతడిని జట్టులో ఉంచడానికి బోర్డు ప్యానెల్ అనుకూలంగా ఉంటె ఓకే. కానీ అతను ఉండాలా.. వద్ద అనేది నిర్ణయిచడానికి ఓటు వేయాల్సిన పరిస్థితుల వస్తే అక్కడి నుండి నేను తప్పుకుంటానని… ఆ నిర్ణయం ఆసియా జట్టు హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ కు వదిలివేస్తాను అని బెయిలీ చెప్పాడు. అయితే పైన్ మరియు జార్జ్ బెయిలీ మంచి మిత్రులు అనేది తెలిసిందే.
Also Read
- Vaibhav Sooryavanshi: హెల్మెట్ పగిలేలా బంతి విసురుతా... వైభవ్ సూర్యవంశీకి షాకింగ్ ఛాలెంజ్..
- Campbell Thomson: "ఇంత డేంజర్‌గా ఉన్నావేంటి బ్రో".. ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
- Ashmita Chaliha: కొరియాలో భారత త్రివర్ణం రెపరెపలు.. చైనా షట్లర్‌ను చిత్తు చేసిన అష్మిత చాలిహా.. తొలి BWF టైటిల్ సొంతం!
- Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
తాజావార్తలు
-
Rukmini Vasanth: ఆ స్టార్ హీరోతో లవ్ స్టోరీకి రెడీ అయిన రుక్మిణి వసంత్..!
-
Vaibhav Sooryavanshi: హెల్మెట్ పగిలేలా బంతి విసురుతా… వైభవ్ సూర్యవంశీకి షాకింగ్ ఛాలెంజ్..
-
Fauji: ‘ఫౌజీ’ కోసం ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులు.. ఆగస్టు 15న స్పెషల్ ట్రీట్ ఇస్తారా ?
-
AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
-
Moto Pad 70: 10,200mAh బ్యాటరీతో మోటో ప్యాడ్ 70 లాంచ్.. 12.1-అంగుళాల 2.5K డిస్ప్లే, 68W ఫాస్ట్ ఛార్జింగ్
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!