Australia Coach and Selector fielded in Namibia Match: టీ20 ప్రపంచకప్ 2024 వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరఫున ఆ జట్టు సహాయక సిబ్బంది ఫీల్డింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆస్ట్రేలియాకు ఆటగాళ్ల కొరత ఉండడంతో సిబ్బంది మైదానంలోకి దిగక తప్పలేదు. మంగళవారం ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో నబీమియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ, ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్, ఫీల్డింగ్ కోచ్ ఆండ్రీ బోరోవెక్, బ్యాటింగ్ కోచ్…
టిమ్ పైన్ ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ గా తన బాధ్యతలకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే వచ్చే నెల 8 నుండి ఆసీస్ జట్టు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. అయితే ఈ సిరీస్ లో ఆసీస్ జట్టుకు కెప్టెన్ ఎవరు ఎవరు అనేది ఇంకా తేలలేదు కానీ.. ప్రస్తుతం జట్టులో ఆటగాడిగా టిమ్ పైన్ స్థానానికి ముప్పు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ విషయం పై ఆస్ట్రేలియా చీఫ్…